Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్..!

  • April 28, 2022 / 11:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్..!

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అనేది టాలీవుడ్లో లీడింగ్ ఫ్యామిలీగా చలామణి అవుతుంది. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను కలిగిన ఫ్యామిలీ. ఇక టైర్2, టైర్ 3 హీరోలు కూడా ఈ ఫ్యామిలీలో ఉన్నారు. కాబట్టి మెగా ఫ్యామిలీ హీరోల పై బిస్కట్లు వేస్తుంటే రెండు మూడు రోజులు ట్రెండింగ్లో ఉండొచ్చు.. లేదా తమ సినిమా ట్రైలర్ లాంచింగ్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ లుగా పిలుచుకుని.. గ్రాండ్ గా ప్రమోట్ చేసుకోవచ్చు అని చాలా మంది యంగ్ హీరోలు భావిస్తుంటారు.

ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయాడు. ఈ కుర్రాడు చాలా తెలివైనోడు. చేసిన రెండు సినిమాలతోనే మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ప్రస్తుతం ఇతను చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అది పక్కన పెడితే.. తాజాగా ఇతని చిరు, చరణ్ లకు వేసిన బిస్కట్లు మాములుగా లేవు. ‘మిమ్మల్ని(చిరంజీవి) రాంచరణ్ అన్నని స్క్రీన్ పై కలిసి చూడడం అనేది చాలా మంది 90ల కిడ్స్ కు ఎమోషన్ సర్. నాకు తెలిసి మీ వయసు వాళ్ళు కీళ్ళ నొప్పులని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇప్పటికీ డాన్స్ చేస్తూ మాలో స్ఫూర్తి నింపుతున్నారు.

థాంక్యూ సర్’ అంటూ రాసుకొచ్చి ‘#Acharya’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు కిరణ్ అబ్బవరం. ఈ ఒక్క ట్వీట్ తో చిరు, చరణ్ లను మాత్రమే కాదు వాళ్ళ అభిమానులందరినీ తన వైపుకి తిప్పేసుకున్నాడు ఈ కుర్ర హీరో. మొన్నటికి మొన్న ‘ ‘భీమ్లా నాయక్’ మూవీ వస్తుందని మీ మూవీ ‘సెబాస్టియన్’ ను వాయిదా వేసారంట కదా’ అని సుమ అడిగితే ‘నేనే ఆయన సినిమాకి వెళ్తాను.. ఇక నా సినిమా ఎవడు చూస్తాడు. అందుకే వాయిదా వేసాము’ అంటూ ఇతను పవన్ ఫ్యాన్స్ కు కూడా బిస్కట్లు పడేసాడు.

Mimmalni @KChiruTweets annani @AlwaysRamCharan screenpaina kalisi chudadam anedi chala mandi 90’s kids ki emotion sir .
Naku telisina me vayasu vallu keella noppulani hopistal chuttu tirugutunaru meru matram still dance vestu mammalni inspire chestunaru . Thank you sir#Acharya pic.twitter.com/CXLlfGZe6U

— Kiran Abbavaram (@Kiran_Abbavaram) April 28, 2022

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kiran Abbavaram

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version