Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావల్సినవాడిని” చిత్ర బృందానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘన స్వాగతం!

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావల్సినవాడిని” చిత్ర బృందానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘన స్వాగతం!

  • August 21, 2022 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావల్సినవాడిని” చిత్ర బృందానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘన స్వాగతం!

కిరణ్ అబ్బవరం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన పేరు కాబట్టి. ఇండస్ట్రీ లో ఎదగడానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది అంటారు. కానీ అతి తక్కువమంది మాత్రమే టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరనుంచి మొదలుపెడితే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి ఎంతోమంది గురించి చెప్పొచ్చు ప్రస్తుతం ఇదే లిస్ట్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరాడని చెప్పొచ్చు.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సాధించుకున్నాడు. తన రెండవ సినిమా ఎస్.ఆర్. కళ్యాణ్ మండపం సినిమాతో ఒక రచయిత గా కూడా మంచి మార్కులు సాధించాడు. కేవలం వినోదభరితమైన సినిమాలు మాత్రమే కాకుండా సెబాస్టియన్ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా చేసాడు తన కెరియర్ లో. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ యంగ్ హీరో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాలను సందర్శించారు అక్కడ కూడా ఈ యంగ్ హీరో కి, చిత్ర యూనిట్ కి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మాత్రమే కాకుండా కిరణ్ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మంచి కథలను ఎన్నుకోవడం, మంచి సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులకి, మీడియా ప్రతినిధులకి గౌరవాన్ని చూపించడం, అలానే అభిమానులకి చేరువగా ఉంటూ మాట్లాడటం లాంటి విషయాలు కిరణ్ అబ్బవరం పై సదాభిప్రాయం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Nenu Meeku Baga Kavalsinavadini

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

13 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 hour ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

21 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

22 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

22 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version