Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

  • February 9, 2026 / 01:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన కిరణ్.. మార్కెట్ పెరిగినప్పటి నుండి సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ది చెన్నై స్టోరీ’ లో నటిస్తున్న కిరణ్.. తన తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నారు. ఈ క్రమంలో ఓ మైథాలజి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Kiran Abbavaram

వివరాల్లోకి వెళితే.. జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్,నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) కలిసి ఓ భారీ పాన్-ఇండియా సినిమాని నిర్మించబోతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ అద్భుతమైన విజువల్స్‌తో మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తమ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా ఎంపికయ్యాడు. దీనికి కీర్తన్ సహ నిర్మాత.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం.ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఒకరిని బాలీవుడ్ నుండీ తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక హీరోయిన్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. సినిమా టైటిల్, దర్శకుడు వంటి ఇతర వివరాలను త్వరలో వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ‘ది చెన్నై లవ్ స్టోరీ’ అనే ప్రేమకథా చిత్రంలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం.. నెక్స్ట్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా, అదీ మైథలాజి సినిమాలో నటించబోతుండటం విశేషంగానే చెప్పుకోవాలి.

‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ess Kay Gee Entertainment
  • #Kiran Abbavaram
  • #kiran abbavaram movie
  • #the chennai story
  • #Tollywood

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

3 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

4 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

5 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version