Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: లియో మూవీలో కిరణ్ అబ్బవరం నటించారా.. ఏం జరిగిందంటే?

Kiran Abbavaram: లియో మూవీలో కిరణ్ అబ్బవరం నటించారా.. ఏం జరిగిందంటే?

  • October 28, 2023 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: లియో మూవీలో కిరణ్ అబ్బవరం నటించారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో పైకొచ్చిన అతికొద్ది మంది నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కూడా కీలక పాత్రలో నటించారని కిరణ్ అబ్బవరం వికీపీడియా పేజ్ లో ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అర్జున్ కళ్యాణ్ అనే పాత్రలో కేమియో రోల్ లో కిరణ్ అబ్బవరం నటించారని వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ సారాంశం కాగా వాస్తవానికి మీటర్ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం అర్జున్ కళ్యాణ్ పాత్రలో నటించారు. ఎవరో కావాలని కిరణ్ అబ్బవరంను టార్గెట్ చేసి ఇలా ఎడిట్ చేసి ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం వైరల్ అవుతున్న పోస్ట్ గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

కిరణ్ అబ్బవరంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరం సినిమాలేవీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. తర్వాత సినిమాలతో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరం నటిస్తే ఈ నటుడికి తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ట్రోల్స్ ను పట్టించుకోకుండా కిరణ్ అబ్బవరం ముందడుగులు వేయాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #LEO Movie

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version