Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Kiran Abbavaram: మీటర్ సినిమా డైరెక్టర్ కు చుక్కలు చూపించిన కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram: మీటర్ సినిమా డైరెక్టర్ కు చుక్కలు చూపించిన కిరణ్ అబ్బవరం!

  • March 29, 2023 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: మీటర్ సినిమా డైరెక్టర్ కు చుక్కలు చూపించిన కిరణ్ అబ్బవరం!

ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలకు రెండు, మూడు హిట్లు వచ్చేసరికి.. తమ ఇమేజ్ కోసం దర్శకులను ఇబ్బంది పెట్టేస్తున్నారు. దాస్ కె దమ్కీ సినిమా విషయంలో .. దర్శకుడు ఒకలా ఆలోచిస్తుంటే నేను ఇంకోలా ఆలోచిస్తున్నాను.. అందుకే ఈ సినిమాకి నేనే డైరెక్టర్ గా మారిపోయాను అంటూ హీరో విశ్వక్ సేన్ నేరుగానే చెప్పాడు. అలా అని సినిమా ఏమైనా గొప్పగా ఉందా అంటే అదేమీ లేదు. పండగ సీజన్ లో వచ్చింది కాబట్టి.. బాక్సాఫీస్ లెక్కలు బాగానే ఉన్నాయి.

కానీ తను అనుకున్నదే కరెక్ట్ అంటూ డైరెక్ట్ చేసిన విశ్వక్ సేన్ వ్యవహరించాడు. భవిష్యత్తులో అతను మళ్ళీ డైరెక్షన్ చేస్తాను అంటే జనాలు నమ్మి సినిమాకి వెళ్ళరు. ఇతని లానే మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వ్యవహరిస్తున్నాడు అని ఇన్సైడ్ టాక్ . అతని తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ సినిమా నుండి అతనికి ఈ అలవాటు ఉందట. ఆ సినిమా హిట్ అయ్యింది కదా అని ప్రతి సినిమా విషయంలో అతని జోక్యం ఎక్కువవుతుంది అని తెలుస్తుంది.

‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి కమర్షియల్ హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. త్వరలో ఇతను నటించిన ‘మీటర్’ సినిమా రిలీజ్ కాబోతుంది. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. కానీ దర్శకత్వ పర్యవేక్షణ అంతా కిరణ్ అబ్బవరందే అని ఇన్సైడ్ టాక్. అతని ఇమేజ్ కు తగ్గట్టు కాకుండా..

ఏదో స్టార్ హీరో సినిమాకి ఉండే ఎలివేషన్లు అన్నీ అతను (Kiran Abbavaram) డిమాండ్ చేసి పెట్టించుకున్నాడట. ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరో కాబట్టి నిర్మాతలు కూడా చూసి చూడనట్టు వదిలేశారని వినికిడి. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athulyaa Ravi
  • #Kiran Abbavaram
  • #Meter
  • #Mythri Movie Makers
  • #Ramesh Kaduri

Also Read

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

trending news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

1 hour ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

1 hour ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

2 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

21 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

1 day ago

latest news

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

21 mins ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

2 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

3 hours ago
Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version