Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » కోలీవుడ్ స్టార్స్ తెలుగు బాక్సాఫీస్ వేట.. ఇప్పుడిదే అసలు ఫార్ములా!

కోలీవుడ్ స్టార్స్ తెలుగు బాక్సాఫీస్ వేట.. ఇప్పుడిదే అసలు ఫార్ములా!

  • March 31, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్ స్టార్స్ తెలుగు బాక్సాఫీస్ వేట.. ఇప్పుడిదే అసలు ఫార్ములా!

టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త కాంబినేషన్లు, కొత్త చొరవల పరంపర నడుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరోలపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ధనుష్‌ (Dhanush), శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), ప్రదీప్ రంగనాధ్ (Pradeep Ranganathan) లాంటి తమిళ నటులు తెలుగులో బలమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. వీరి సినిమాలకు కలెక్ట్ అయ్యే వసూళ్లు, ఫ్యాన్ బేస్ చూస్తేనే వారి రెంజ్ అర్థమవుతోంది. ధనుష్ ఈ జాబితాలో ముందుండే పేరు. ‘రఘువరన్ బీటెక్’, ‘సార్’ (Sir) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Kollywood

Kollywood trio takes over Tollywood race

ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కుభేర’ (Kubera) సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్టైతే ధనుష్ ఇక టాలీవుడ్ స్టార్‌గా పక్కాగా ఫిక్స్ అయినట్లే. ఇకపై ఆయన ప్రతి సినిమా తెలుగు భాషలో స్ట్రెయిట్‌గా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా శివ కార్తికేయన్ కూడా అంచెలంచెలుగా తెలుగులో తన స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. తాజాగా ‘అమరన్’ (Amaran) సినిమా ద్వారా శివకి భారీ గుర్తింపు వచ్చింది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు మార్కెట్లోనే కాదు, నేషనల్ లెవెల్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ విజయంతో శివతో సినిమాలు చేయాలనే దర్శకులు, నిర్మాతలు పెరుగుతున్నారు. ఇక ప్రదీప్ రంగనాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘లవ్ టుడే’తో (Love Today) యూత్‌లో పాపులర్ అయిన ప్రదీప్, ‘డ్రాగన్’తో (Return of the Dragon) తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా తెలుగులో విజయం సాధించడంతో మైత్రీ మూవీ మేకర్స్ సహా పలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కొత్త జెనరేషన్ స్టార్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ప్రదీప్‌కు మంచి గుర్తింపు వస్తోంది.

మొత్తానికి ధనుష్, శివ కార్తికేయన్, ప్రదీప్ రంగనాధ్ లాంటి తమిళ తారలు ఇప్పుడు టాలీవుడ్‌లో తమ మార్కెట్‌ను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. సూర్య, కార్తి లాంటి సీనియర్లకు సరైన తెలుగు ప్రాజెక్ట్ రాకపోవడమే ఈ యువ తారలకు ప్లస్ అయిందని చెప్పాలి. ఈ త్రయం తెలుగులో ఎలా దూసుకెళ్తారో చూడాలి.

రామ్‌ చరణ్‌కు కథ చెప్పిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇదే నిజమైతే తెరలు బ్లాస్టే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Pradeep Ranganathan
  • #Sivakarthikeyan

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 hour ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

20 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

21 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version