Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య పాత్రపై కొరటాల షాకింగ్ కామెంట్స్!!!

బాలయ్య పాత్రపై కొరటాల షాకింగ్ కామెంట్స్!!!

  • September 21, 2016 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య పాత్రపై కొరటాల షాకింగ్ కామెంట్స్!!!

టాలీవుడ్ లో నందమూరి వంశం స్టైలే వేరు….అందంతో….అభినయంతో దూసుకుపోతున్నారు మన నందమూరి హీరోలు…ఎంతమంది ఉన్నాం అని కాదు….ఎంత స్టామినా ఉన్న వాళ్ళు ఉన్నాం అన్నది వారి ఫిలాసొఫీ. అయితే అదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్-బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు…ఇక బాలయ్య తన శాతకర్ణి షూటింగ్ తో బిజీగా మారిపోయాడు….అయితే ఇదే క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయంట్ ఒకటి సోషియల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది..అదేమిటంటే….జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ పాత్రలో బాలయ్య చేసి ఉంటే ఆ రేంజ్ వేరుగా ఉండేది అని…అదే క్రమంలో ఈ వార్త….అలా..ఇలా చక్కెర్లు కొడుతూ మన దర్శకుడు కొరటాలకి చేరడంతో దానిపై ఆయన స్పందిస్తూ….

కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు….మోహన్ లాల్ స్థానంలో బాలకృష్ణను తీసుకోవాలంటే ‘జనతా గ్యారేజ్’ కథ సరిపోదు అని, దానికి ఇంకా బలమైన కధ, కధనం, కావాలి అని, అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు  మోహన్ లాల్ కలిసి నటించడంతో ప్రేక్షకులు కేవలం ఆ సినిమా కథ గురించి మాత్రమే పట్టించుకున్నారని మోహన్ లాల్ స్థానంలో బాలకృష్ణను పెట్టి ఈ సినిమాను తీస్తే అభిమానుల ఆలోచనలు మారిపోతాయి అని, అభిమానులు వారివారి హీరోల పర్సనల్ లెవెల్లో ఆలోచించడం మొదలు పెడతారు అని దానికి తోడు కథను పట్టించుకోవడం మానివేస్తారని అంటూ చెప్పాడు కొరటాల. అంతేకాదు….ఈ సినిమా మోహన్ లాల్ పాత్రను తాను చాలా సున్నితంగా డిసైన్ చేసుకున్నాడట…ఒకవేళ ఈ పాత్రలో బాలయ్యను పెట్టాల్సి వస్తే…ఈ పాత్ర ఇంకా పవర్‌ఫుల్ గా ఉండాలి అంటున్నాడు….అంతేగా మరి బాలయ్యనా మజాకా!!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #balayya
  • #janatha garage
  • #koratala siva
  • #Mohanlal

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

14 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

16 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

10 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

11 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

15 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

16 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version