Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Koratala Siva, Balakrishna: రాజమౌళి బాటలోనే కొరటాల శివ కూడా..!

Koratala Siva, Balakrishna: రాజమౌళి బాటలోనే కొరటాల శివ కూడా..!

  • November 17, 2021 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva, Balakrishna: రాజమౌళి బాటలోనే కొరటాల శివ కూడా..!

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోని అలాగే నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోని పెట్టి.. ‘ఆర్.ఆర్.ఆర్’ అనే బడా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. విడుదల చేసిన ప్రోమోలు కానీ రెండు సాంగ్స్ కానీ ఔరా అనిపించే విధంగా ఉన్నాయి. అయితే రాజమౌళిలా అద్భుతమైన విజువల్స్ ను సృష్టించే కెపాసిటీ లేకపోయినా.. టాలీవుడ్లో ప్రస్తుతం రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల శివ దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల.. అటు తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి. అయితే బాలకృష్ణతో కూడా కొరటాల శివ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. ఇది ఓ మల్టీస్టారర్ గా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ 3 హీరోల్లో ఒకరు బాలయ్యతో పాటు నటించేలా కొరటాల ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్టు సమాచారం. ఆ టాప్ 3 హీరోల్లో ఎవరై ఉంటారా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కొరటాలకి అందరి స్టార్ హీరోలతో సాన్నిహిత్యం ఉంది. అతనితో సినిమా చేయాలని అందరూ ఆశపడుతున్నారు. అయితే ఎవరు ఈ మల్టీస్టారర్ కథని ఓకే చేస్తారు అనేది కూడా ఆసక్తిని పెంచే విషయం.ఇక మరోపక్క బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ‘అఖండ’ కంప్లీట్ అయ్యింది.. తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. అటు తర్వాత అనిల్ రావిపూడి లైన్లో ఉన్నాడు. మరి కొరటాలతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Koratala Siva
  • #koratala siva
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version