Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న కొరటాల..!

మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న కొరటాల..!

  • July 21, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న కొరటాల..!

గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో ఓ చారిత్రాత్మక సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి. ఆ చిత్రానికి క్రిటిక్స్ నుండీ ప్రశంసలు దక్కాయి కానీ.. చిరు ఫ్యాన్స్ ను మెప్పించే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో మాత్రం మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారట మెగాస్టార్ చిరంజీవి.

కొరటాల శివ కూడా తన సినిమాల్లో హీరో ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచే మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రంలో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందట. మెగాస్టార్ సరసన నటించబోయే కాజల్ తో పాటు చరణ్ పక్కన ఓ హీరోయిన్ అలాగే ఐటెం సాంగ్ కోసం రెజినా వంటి భామలు తీసుకుంటున్నారని వినికిడి. అంతే కాకుండా తమన్నా కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది.

ఒక పాత్రలో లెక్చరర్ గా మరో పాత్రలో నక్సలైట్ గా ఆయన కనిపించబోతున్నారట. ఆయన పాత్ర ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ పాత్రను పోలి ఉంటుందని గతంలో మెగాస్టారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రకృతి వనరులను కాపాడడానికి మెగాస్టార్ పోరాడుతుంటారట. ఇక చరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని వినికిడి.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiru 152
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Siva Koratala

Also Read

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

trending news

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

40 mins ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

4 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

20 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

21 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

21 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

35 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version