Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ లుక్ పై దృష్టి పెట్టిన కొరటాల శివ

మహేష్ లుక్ పై దృష్టి పెట్టిన కొరటాల శివ

  • May 13, 2017 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ లుక్ పై దృష్టి పెట్టిన కొరటాల శివ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీని తర్వాత కొరటాల శివతో సినిమాని మొదలెట్టనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి “భరత్ అను నేను” అని పేరుని ఖరారు చేశారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లండన్ రిటన్స్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ ఫిల్మ్ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో మహేష్ లుక్ పై కొరటాల దృష్టి పెట్టినట్లు తెలిసింది.

రీసెంట్ గా భరత్ అను నేను సినిమా కోసం మహేష్ పై ముంబై లో ఫోటో షూట్ కూడా చేశారని సమాచారం. ఈ లుక్ సూపర్ గా ఉన్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్లో వచ్చిన తొలి మూవీ శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అనేక రికార్డులను నెలకొల్పింది. వాటిని రెండో మూవీ బద్దలు కొట్టాలని డైరక్టర్ శ్రమిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని నటించనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Director Koratala Siva
  • #Mahesh Babu
  • #Mahesh Babu's Spyder
  • #Mahesh23

Also Read

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

related news

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

trending news

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

3 hours ago
Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

5 hours ago
Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

8 hours ago
Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

8 hours ago
‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

9 hours ago

latest news

Srinu Vaitla: అన్ని ప్లాపులు ఉన్నా శ్రీను వైట్లని బాగానే నమ్ముతున్నారుగా..!

33 mins ago
Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

1 hour ago
Thammudu: నితిన్ ‘తమ్ముడు’ కి అసలు పరీక్ష..!

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

Suniel Narang: నాగార్జున తప్ప ఎవ్వరూ ఆ పాత్రకి న్యాయం చేయలేరా.. నిర్మాత కామెంట్స్ వైరల్!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version