Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kriti Sanon, Prabhas: ‘హే బాహుబలి’ అనగానే ‘హే కరణ్ ఇట్స్ మీ’ అన్న ప్రభాస్..!

Kriti Sanon, Prabhas: ‘హే బాహుబలి’ అనగానే ‘హే కరణ్ ఇట్స్ మీ’ అన్న ప్రభాస్..!

  • September 2, 2022 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon, Prabhas: ‘హే బాహుబలి’ అనగానే ‘హే కరణ్ ఇట్స్ మీ’ అన్న ప్రభాస్..!

బుల్లితెర ప్రసారమయ్యే టీవీ షోలలో లేదా పలు ఇంటర్వ్యూలలో ఓ సెలబ్రిటీకి మరో సెలబ్రిటీ ప్రాంక్ కాల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ టీవీ షోలలో ఇలాంటి గేమ్ షోలు కూడా ఉంటాయి. చాలా వరకు ఇవి స్క్రిప్టెడ్ అయినప్పటికీ షో టెలికాస్ట్ అయినప్పుడు చూసిన జనాలు మాత్రం సర్ప్రైజింగ్ ఫీలవుతూ ఉంటారు. దీనిని ఆ షోలో ఓ గేమ్ గా పెట్టి పాయింట్లు ఇస్తుంటారు హోస్ట్ గా చేస్తున్న సెలబ్రిటీలు.

‘కాఫీ విత్ కరణ్’ లో కరణ్ కూడా ఇలాంటి గేమ్ ఉంటుంది. కొత్త ఎపిసోడ్లలో పాల్గొనే స్టార్లతో ఈ గేమ్ ఆడిస్తాడు కరణ్.ఈ టాక్ షో అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీజన్ 7 రన్ అవుతుంది. తాజా ఎపిసోడ్ కు హీరోయిన్ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ లు వచ్చి సందడి చేశారు. అయితే ప్రాంక్ కాల్ గేమ్ వద్దకు వచ్చేసరికి కృతి సనన్ ప్రభాస్ కి ప్రాంక్ కాల్ చేసింది.

‘కాఫీ బింగో’ పేరుతో ఆడిన ఈ గేమ్లో కంటెస్టెంట్ ఎవరైనా ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ‘హే కరణ్ ఇట్స్ మీ’ అని చెప్పించాలి. దీంతో వారికి పాయింట్లు వస్తాయి. కరణ్… కౌంట్ స్టార్ట్ అనగానే కృతి… మన రెబల్ స్టార్ ప్రభాస్ కు కాల్ చేసింది.ఆమె ‘హాయ్ ప్రభాస్..’ అనగానే ‘హాయ్ కృతి’ అంటూ ప్రభాస్ విష్ చేశాడు. తర్వాత ఆమె కాఫీ విత్ కరణ్ షో లో ఉన్నట్లు చెప్పి ఫోన్ కరణ్ జోహార్ వద్దకు తీసుకెళ్లింది.

అప్పుడు కరణ్.. ‘హే బాహుబలి’ అనగానే, ప్రభాస్.. ‘హే కరణ్ ఇట్స్ మీ’ అని చెప్పాడు.దీంతో కృతి సనన్ కు పాయింట్లు వచ్చాయి. అటు వైపు ఉన్న టైగర్ ష్రాఫ్ కి ఎవరి ఫోన్ కు లైన్ కలవకపోవడంతో కృతి కి పాయింట్లు దక్కాయి. ఇక ప్రభాస్ బాలీవుడ్లో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ‘ఆదిపురుష్’ లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె సీత పాత్రలో కనిపించనుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Karan Johan
  • #Kriti Sanon
  • #Prabhas
  • #Spirit

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

17 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version