Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

  • June 20, 2025 / 02:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

మంచి సినిమాని ప్రేమించడంలో, మంచి సినిమాలు ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులను మించిన వాళ్ళు లేరు అని పరభాషా హీరో, హీరోయిన్లు మన తెలుగు వాళ్ళని తెగ పొగిడేస్తూ ఉంటారు. అది చాలా వరకు నిజమే. కానీ కొత్త కథలు, ప్రయోగాత్మక సినిమాలు మన తెలుగు హీరోలు తీస్తే మన వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కానీ పరభాషా హీరోలు, అందులోనూ ముక్కు, మొహం తెలియని పరభాషా హీరోలు చేస్తే.. వాళ్ళని నెత్తిన పెట్టేసుకుంటారు.

Kuberaa

ఇంకా చెప్పాలంటే మన తెలుగు సినిమాలను పక్కన పెట్టేసి మరీ వాళ్ళ సినిమాలకే బ్రహ్మరథం పడతారు. ఆ రకంగా మన తెలుగు ప్రేక్షకులు చాలా గ్రేట్. అందుకే పక్క భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇక్కడ భారీ డిమాండ్ ఏర్పడుతుంది. తమిళ స్టార్ దర్శకులు కూడా మన తెలుగులో ఉన్న టాప్ హీరోలతో సినిమాలు చేయగలుగుతున్నారు.

Kuberaa Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

కానీ మన తెలుగు సినిమాలను నార్త్ ఆడియన్స్ తప్ప మిగిలిన భాషల్లోని ప్రేక్షకులు అంతగా ఆదరించరు. ముఖ్యంగా తమిళ జనాలకు తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపు. ఆఖరికి మన తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేసినా వాటిని ఆదరించని దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి లేటెస్ట్ ఎగ్జామ్పుల్ ‘కుబేర’ (Kuberaa) . శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush) కాంబినేషన్లో ‘కుబేర’ (Kuberaa) రూపొందింది.

Kuberaa Movie Review and Rating

ధనుష్ (Dhanush) తమిళ స్టార్ హీరో అయినప్పటికీ.. అక్కడి జనాలు ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు సినిమాని అరవ బ్యాచ్ ఎంత తక్కువ చేసి చూస్తారో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి ముందు వెంకీ అట్లూరి (Venky Atluri)  దర్శకత్వంలో ధనుష్ చేసిన ‘సార్’ (Vaathi) సినిమాకి కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. అంతకు ముందు నాగార్జున – కార్తీ కాంబినేషన్లో వచ్చిన ‘ఊపిరి’ (Oopiri) ని కూడా తమిళ జనాలు పట్టించుకోలేదు.

ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #Sekhar Kammula
  • #venky atluri

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

19 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

20 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

21 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

3 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

4 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

19 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version