Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

  • June 19, 2025 / 10:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

రీమేక్ సినిమా చేసి సక్సెస్ కొట్టడం అనేది ఈజీ ఫార్ములా అని అంతా అనుకుంటారు. కానీ అది అంత ఈజీ కాదు అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఫస్ట్ టైం రీమేక్ కథని తీసుకుని డైరెక్ట్ చేస్తున్న ఓ నిర్మాత.. అది కూడా హిట్టు లేని హీరోతో.. అంటే అది చిన్న విషయమా? కానీ ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) ‘పెద్దరికం’ (Peddarikam) తో సక్సెస్ సాధించి అది అంత కష్టం కాదు అని ప్రూవ్ చేశారు. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 33 ఏళ్ళు పూర్తి కావస్తోంది.ఈ సందర్భంగా దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

 Peddarikam

33 years of peddarikam

1) మంచి మనుషులు (Manchi Manushulu) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు (Jagapathi Babu) . చూడటానికి చక్కగా ఉంటాడు కాబట్టి.. భవిష్యత్తులో కచ్చితంగా ఇతను హీరో అవుతాడని అనుకున్నారు. అందుకే ‘జగపతి పిక్చర్స్’ అధినేత, జగపతి బాబు (Jagapathi Babu)  తండ్రి అయినటువంటి వి.బి.రాజేంద్ర ప్రసాద్ … ‘సింహ స్వప్నం’  అనే సినిమాతో జగపతి బాబుని గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. పోస్టర్ల ఖర్చులు కూడా రికవరీ కాలేదు. తర్వాత ‘అడవిలో అభిమన్యుడు’  ‘చిన్నారి ముద్దుల పాప’  ‘పందిరిమంచం’  ‘పరిష్కారం’  ‘జగన్నాటకం’ ‘సాహసం’ ‘అసాధ్యులు’ వంటి సినిమాల్లో జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా నటించడం జరిగింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ హిట్ అవ్వలేదు. ఇక జగపతి బాబు హీరోగా నిలబడటం కష్టం అని అంతా అనుకున్నారు. అలాంటి టైంలో ‘శ్రీ సూర్య మూవీస్’ అధినేత అయిన ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) తన ‘పెద్దరికం’ సినిమాలో హీరోగా జగపతి బాబు (Jagapathi Babu) ని తీసుకోవడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

2) వాస్తవానికి ‘పెద్దరికం’ (Peddarikam) సినిమాని ఓ పెద్ద హీరోతో చేద్దామని మొదట ఆయన అనుకున్నారు. కానీ ఆయన సొంత డైరెక్షన్లో చేస్తున్న మొదటి సినిమా ఇది. పెద్ద హీరోతో చేస్తే.. మొదటికే రిస్క్. అందుకే ఇమేజ్ లేని హీరో కావాలని జగపతి బాబు (Jagapathi Babu) ని తీసుకున్నారు.

3) మలయాళంలో సిద్ధిక్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమాకి రీమేక్ గా ‘పెద్దరికం’ తెరకెక్కింది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఇది.

4)హీరోయిన్ గా సుకన్యని తీసుకున్నారు. తెలుగులో ఈమెకు డెబ్యూ మూవీ ఇది. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

5) ఒరిజినల్లో తండ్రి పాత్ర చేసిన ఎన్.ఎన్.పిళ్ళై తెలుగులో కూడా తండ్రి పాత్ర పోషించారు.

6) 1992 జూన్ 18న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ తో రెండో వారం నుండి జనాలను థియేటర్లకు రప్పించగలిగింది.

7) జగపతి బాబు (Jagapathi Babu) కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా ఇది.

8)తండ్రి ఆజ్ఞ ప్రకారం.. పెళ్లి, పిల్లలు వంటి వాటికి దూరంగా ఉండాలి అనుకునే నలుగురు అన్నదమ్ముల కథ ఇది. ఇందులో హీరో తండ్రి శత్రువుగా భావించే ఇంటి అమ్మాయిని ప్రేమిస్తాడు. అందుకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. చివరికి హీరో, హీరోయిన్లు ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది మిగిలిన కథ.

9) సినిమా సీరియస్ గా మొదలైనప్పటికీ కామెడీ ఎక్కడా కూడా మిస్ అవ్వదు. అలా అని కామెడీని బలవంతంగా ఇరికించినట్టు ఉండదు. కథలో భాగంగానే సిట్యుయేషనల్ కామెడీ వస్తుంది.

10) సుధాకర్ (Sudhakar), చంద్రమోహన్ (Chandra Mohan) చివర్లో అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) .. కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది. రిపీట్స్ లో సినిమాని చూసేలా చేస్తుంది.

11) దాదాపు ‘పెద్దరికం’ లైన్ తోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘కాటమరాయుడు’ (Katamarayudu) సినిమా కూడా రూపొందింది. కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే హీరో పెళ్లి వద్దు అనుకోవడానికి, తన తమ్ముళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనే కోరుకోవడానికి ఓ సీరియస్ రీజన్ ఉండదు. అందుకే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు.

12) రాజ్- కోటి సంగీతం కూడా ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్. ‘ప్రియతమా ప్రియతమా’ ‘ఇదేలే తరతరాల చరితం’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

13) ‘పెద్దరికం’ సినిమాలో సుధాకర్ (Sudhakar) కామెడీకి గాను నంది అవార్డు లభించింది.

14) ఈ సినిమా దర్శకుడు ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) త్వరలో రాబోతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కి నిర్మాత అనే సంగతి తెలిసిందే.

15) ‘పెద్దరికం’ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ సినిమా ‘ఎస్.ఎస్.ఎం.బి 29 (S.S.M.B.29) ‘(మహేష్ (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli) సినిమాకి ఓ నిర్మాత అనే సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.

కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. M. Rathnam
  • #Allu Ramalingaiah
  • #Chandra Mohan
  • #jagapathi babu
  • #pawan kalyan

Also Read

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

related news

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

OG, Kantara: కర్ణాటకలో ‘ఓజీ’ కోసం ‘కాంతార 1’కి ఇక్కడ రేట్లు పెంచారా? నిజమేనా?

OG, Kantara: కర్ణాటకలో ‘ఓజీ’ కోసం ‘కాంతార 1’కి ఇక్కడ రేట్లు పెంచారా? నిజమేనా?

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

trending news

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

11 hours ago
Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

18 hours ago
‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

18 hours ago

latest news

ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

17 hours ago
నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

17 hours ago
Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

18 hours ago
Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version