Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

  • June 19, 2025 / 03:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

వందల కోట్లు పెట్టి ద్విభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ సినిమాల్లో క్వాలిటీ విజువల్స్/ వి.ఎఫ్.ఎక్స్ ఉండటం లేదు. అలా వి.ఎఫ్.ఎక్స్ పరంగా నిరాశపరిచిన 10 పెద్ద సినిమాలు ఏంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

Movies

1) అవతారం (Avatharam):

focus articale3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

దివంగత స్టార్ దర్శకులు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) గారు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో కూడా ‘అమ్మోరు’ (Ammoru) ‘దేవి’ (Devi) ‘దేవీపుత్రుడు’ ‘దేవుళ్ళు’ ‘అంజి’ (Anji) వంటి సినిమాల్లో అదిరిపోయే గ్రాఫిక్స్ వర్క్ తో మెస్మరైజ్ చేశారు. ఇప్పటి ఫిలిం మేకర్స్ ఎవరైనా విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమాలు తీయాలి అనుకుంటే.. ఆ సినిమాలు టెక్స్ట్ బుక్స్ లా డిజైన్ చేశారు. కానీ ఆయన చివరి రోజుల్లో ‘అవతారం’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఇందులోని వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా అనిపిస్తాయి. బహుశా బడ్జెట్ సరిగ్గా కుదరకపోవడం వల్లనో ఏమో కానీ.. ‘అవతారం’ వి.ఎఫ్.ఎక్స్ డిజప్పాయింట్ చేశాయి.

2) పులి (Puli):

focus articale4

2015 లో విజయ్ (Vijay Thalapathy) హీరోగా ‘పులి’ (Puli) అనే సినిమా వచ్చింది. శృతి హాసన్ (Shruti Haasan) ఇందులో హీరోయిన్. ‘బాహుబలి’ (Baahubali) ఆఫర్ ను రిజెక్ట్ చేసిన శ్రీదేవి (Sridevi) ఇందులో విలన్ రోల్ చేశారు. అది కూడా శివగామి టైపు రోల్. సినిమా పెద్ద డిజాస్టర్. ఫలితం సంగతి ఎలా ఉన్నా.. ఇందులోని వి.ఎఫ్.ఎక్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి.

3) రుద్రమదేవి (Rudhramadevi):

focus articale4

2015 లోనే ఈ సినిమా కూడా వచ్చింది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అల్లు అర్జున్ (Allu Arjun) పాత్ర సినిమాని భారీ నష్టాల బారిన పడకుండా కాపాడింది కానీ.. లేదంటే ఆ వి.ఎఫ్.ఎక్స్ కి మరింతగా ట్రోల్ అయ్యి ఉండేది సినిమా.

4)సన్ ఆఫ్ ఇండియా (Son of India):

focus articale6

మోహన్ బాబు (Mohan Babu) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు (Vishnu Manchu) దీనికి నిర్మాత. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒక పాటని రూ.2 కోట్లు పెట్టి భారీగా తీశామని అన్నారు. కానీ అందులోని విజువల్స్ రూ.2 లక్షలతో తీసిన యూట్యూబ్ సాంగ్స్ కంటే చీప్ గా ఉంటాయి. దీంతో ఆ పాటని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.

5) ఆచార్య (Acharya):

focus articale7

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. దీని కథ, ఫలితం ఎలా ఉన్నా.. ఒక షాట్లో వింటేజ్ చిరుని చూపించే ప్రాసెస్ అనుకుంట. అక్కడ వాడిన వి.ఎఫ్.ఎక్స్ ఓ దశాబ్ద కాలం ట్రోల్ చేసుకునే విధంగా ఉంటాయి.

6) సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) :

focus articale2

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్(బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా ఆడింది. కానీ ఇందులో కొన్ని విజువల్స్ చాలా దారుణంగా ఉంటాయి. మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ఇంత నాసిరకంగా ఉండటం ఏంటి అని.. అంతా నెత్తి నోరు కొట్టుకునే విధంగా ఉంటాయి. కావాలంటే ఇంకోసారి.. ఈ సినిమాని ఓటీటీలో చూడండి మీకే అర్థమవుతుంది

7)శాకుంతలం (Shaakuntalam):

focus articale8

సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకుడు. సినిమా కథ చాలా మందికి తెలిసిందే. విజువల్ గా టాప్ నాచ్ అనే విధంగా ఉంటుంది అని మేకర్స్ ప్రమోషన్స్ లో ఊదరగొట్టారు. కట్ చేస్తే.. అవి చాలా దారుణంగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాని మరింతగా ట్రోల్ చేశారు.

8)ఆదిపురుష్ (Adipurush):

focus articale9

ప్రభాస్ (Prabhas) హిందీలో చేసిన స్ట్రైట్ మూవీ ఇది. ఓం రౌత్ (Om Raut) దర్శకుడు. ఈ సినిమా మొత్తం గ్రీన్ మ్యాట్లో తీసిందే. వి.ఎఫ్.ఎక్స్ ఏమైనా బాగుంటాయా అంటే.. కామన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఫ్యాన్స్ ను కూడా దారుణంగా హర్ట్ చేసింది అవే అని చెప్పాలి. గ్లింప్స్ తోనే వి.ఎఫ్.ఎక్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఓ హింట్ ఇచ్చారు. కానీ ఎందుకో కొంచెం టైం తీసుకున్నారు కదా.. తర్వాత బెటర్మెంట్ చేశారేమో అనుకుంటాం. అయినా సరే.. మేకర్స్ ఆశించిన ఔట్పుట్ ఇవ్వలేదు.

9) గేమ్ ఛేంజర్ (Game Changer):

focus articale10

శంకర్ (Shankar) దర్శకత్వంలో రాంచరణ్ (Ram Charan) హీరోగా నటించిన సినిమా ఇది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చింది. శంకర్ (Shankar) సినిమా అంటే కచ్చితంగా క్వాలిటీ విజువల్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ శంకర్ ఈ విషయంలో చాలా డిజప్పాయింట్ చేశారు. సాంగ్స్ లో కూడా విజువల్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి.

10) విశ్వంభర (Vishwambhara):

focus articale11

చిరంజీవి (Chiranjeevi)- దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vassishta) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఆల్రెడీ టీజర్ వచ్చింది. అందులోని విజువల్స్ ను నెటిజన్లు ఏ రేంజ్లో ట్రోల్ చేశారో మనం చూశాం. సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయో అని కూడా ఫ్యాన్స్ భయపడుతున్నారు.

 స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Gunasekhar
  • #Kodi Ramakrishna
  • #koratala siva

Also Read

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

related news

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Vijay Wife Sangeetha: విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

trending news

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

3 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

21 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

1 day ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago

latest news

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

1 hour ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

1 hour ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

1 day ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version