Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

  • June 20, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

తెలుగు సినిమా పరిశ్రమని ఆ నలుగురు ఆడిస్తున్నారు. కొత్త నిర్మాతలని ఎదగనివ్వడం లేదు. గతంలో ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్, ఇండస్ట్రీ పెద్ద చెప్పిన మాటలు ఇవి. ‘తెలుగు చిత్రసీమకి 4 వైపులా… కాపలాగా ఉంటూ వాళ్ళు కొత్త నిర్మాతలని రానివ్వడం లేదని.., వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయేలా చేసి నిర్మాణ రంగం వైపు చూడనివ్వకుండా చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

OTT Platforms

కొత్త నిర్మాత ఎవరైనా ఓ పెద్ద సినిమా తీయడానికి ప్యాషన్ తో వస్తే.. ఆ సినిమా పూర్తయ్యాక థియేట్రికల్ హక్కులను వాళ్ళకే అమ్మాలి. ఎందుకంటే 90 శాతం థియేటర్లు ఆ నలుగురు హ్యాండోవర్లో ఉన్నాయి కాబట్టి..! తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా థియేటర్లని వీళ్ళు లీజుకు తీసుకుని నడిపిస్తూ ఉంటారు. తమ సినిమాలు వస్తే.. ఎక్కువ థియేటర్స్ లో వేసుకుంటారు.

The four of them don't have the courage to stand up, but they're called OTTs.2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 3 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

లేదు అంటే బాగున్న సినిమాని తమ థియేటర్లలో సెకండ్ రిలీజ్ కి తీసుకుని ఆడించుకుంటారు. అలా వీళ్ళు అణగదొక్కడం అనేది ఆనవాయితీగా వస్తోంది. వీళ్ళని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, పెద్ద మీడియా సంస్థలు కానీ నిలదీయవు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ఉన్న జనాలు మాత్రం ఇప్పుడు ఓటీటీ సంస్థల్ని టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్..లను ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయట. దీనిని భూతద్దంలో పెట్టి చూస్తూ.. ఓటీటీ సంస్థలపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

The four of them don't have the courage to stand up, but they're called OTTs.2

వాస్తవానికి ఓటీటీ సంస్థల తీరులో ఎటువంటి తప్పు లేదు. కోట్లు పెట్టి సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినప్పుడు.. ‘ఎప్పుడు స్ట్రీమింగ్ చేసుకోవాలి’ అనే స్వాతంత్రం వాళ్లకు ఉంటుంది. ‘అందులో తప్పేముంది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఆడిస్తున్న ఆ నలుగురిని వదిలేసి.. ఓటీటీ సంస్థల పై పడటం ఎంత వరకు కరెక్ట్’ అనేది కొందరి అభిప్రాయం.

 టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

20 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

21 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

22 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

4 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

5 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

20 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version