Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kushboo: ఆ ఇద్దరు హీరోలకు హీరోయిన్ గా చేస్తా.. ఖుష్బూ కామెంట్స్ వైరల్!

Kushboo: ఆ ఇద్దరు హీరోలకు హీరోయిన్ గా చేస్తా.. ఖుష్బూ కామెంట్స్ వైరల్!

  • May 1, 2024 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushboo: ఆ ఇద్దరు హీరోలకు హీరోయిన్ గా చేస్తా.. ఖుష్బూ కామెంట్స్ వైరల్!

సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి గుర్తింపును కలిగి ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఖుష్బూ (Khushbu) ఒకరు. టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అంటే ఖుష్బూకు ఎంతో అభిమానం కాగా యమదొంగ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటించడం జరిగింది. స్టాలిన్ (Stalin) సినిమాలో చిరంజీవికి (Chiranjeevi) అక్కగా నటించిన ఖుష్బూ చిరంజీవికి జోడీగా నటించాలని ఉందని కామెంట్లు చేశారు. బాలయ్యకు (Nandamuri Balakrishna) కూడా జోడీగా నటించాలని ఉందని ఆమె పేర్కొన్నారు. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఒకరినొకరు తిట్టుకోవడం, చేయి ఎత్తడం చేయకూడదని ఖుష్బూ అన్నారు.

మా ఆయనతో గొడవ పడితే కొన్నిరోజులు మాట్లాడకుండా ఉండిపోతానని ఆమె పేర్కొన్నారు. గొడవ మరీ పెద్దదైతే ఇంట్లో ప్లేట్లు పగలగొడతానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. పవన్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని ఆమె తెలిపారు. తాను బీజేపీలో ఉన్న నేపథ్యంలో అవసరమైతే కూటమి తరపున ప్రచారం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఖుష్బూ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

చిరంజీవి, బాలయ్య సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. యంగ్ హీరోలలో తారక్ అంటే ఇష్టమని తారక్ తో మరో సినిమా చేయాలని తాను ఫీలవుతున్నానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ముఖ్యమైన రోల్ అయితే మాత్రమే నటిస్తానని ఖుష్బూ వెల్లడించారు. ఖుష్బూ చెప్పిన విషయాలు తారక్ దృష్టికి వస్తే తారక్ కచ్చితంగా ఛాన్స్ ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఖుష్బూ ఏపీ ఎన్నికల్లో నిజంగానే ప్రచారం చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఖుష్బూ ఇప్పటికీ కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ రెమ్యునరేషన్ చాలామంది సీనియర్ హీరోయిన్లతో పోలిస్తే తక్కువ మొత్తంగానే ఉంది. వయస్సు పెరుగుతున్నా ఖుష్బూ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Khushbu
  • #kushboo

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version