Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Laalo: రూ.50 లక్షలతో తీస్తే.. రూ.100 కోట్లు.. ఈ చిన్న సినిమా గురించి తెలుసా?

Laalo: రూ.50 లక్షలతో తీస్తే.. రూ.100 కోట్లు.. ఈ చిన్న సినిమా గురించి తెలుసా?

  • November 25, 2025 / 03:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laalo: రూ.50 లక్షలతో తీస్తే.. రూ.100 కోట్లు.. ఈ చిన్న సినిమా గురించి తెలుసా?

చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ గీత గీసేసి మాట్లాడుతుంటాం కానీ.. ఒక్కోసారి చిన్న సినిమా అనుకునేది పెద్ద సినిమాను దాటిన విజయం, వసూళ్లు అందుకుంటుంది. ఇలాంటి సినిమాలు మనం ఇప్పటివరకు చాలా చూశాం. ఇకపై చూస్తాం కూడా. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మొత్తం సినిమా పండగ చేసుకుంటుంది. ఆ మధ్య ‘కాంతార’ సినిమా గురించి ఇలానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ స్థాయిలో విజయం అందుకున్న మరో చిత్రం గురించి భారతీయ సినిమా జనాలు మాట్లాడుకుంటున్నారు. అదే ‘లాలో’.

Laalo

భారీ బడ్జెట్, పాన్‌ ఇండియా జపం లేకుండా వచ్చిన ‘లాలో’ సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. గుజరాత్ నుండి వచ్చిన ఈ సినిమా బడ్జెట్‌ రూ. 50 లక్షలు కావడం గమనార్హం. ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ ఏడు వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజుల్లో అంతంతమాత్రం ఆదరణతో సినిమా నడిచింది. అయితే ఆ తర్వాత మౌత్‌ టాక్‌తో దూసుకెళ్లడం స్టార్ట్‌ చేసింది.

laalo got 100 crores

సినిమా కథలోని బలంతో వసూళ్లు పుంజుకున్నాయి. తొలివారం ఈ సినిమాకు కేవలం రూ.26 లక్షల వసూళ్లు మాత్రమే రాగా.. ఆ తర్వాత రెండు వారాలు కూడా ఇదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. నాలుగో వారం నుండి ఆ లెక్క కోట్లలోకి మారింది. అలా ఆరో వారం పూర్తయ్యే సరికి సినిమా రూ.70కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడు ఏడో వారంలో రూ.100కోట్ల దగ్గరకు వచ్చేస్తోంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం ప్రారంభంలో సినిమా రూ.100 కోట్లు వచ్చేస్తాయి. అదే జరిగితే గుజరాతీ సినిమా పరిశ్రమలో తొలి రూ. 100 కోట్ల సినిమా అవుతుంది.

ఇప్పటివరకు గుజరాతీ సినిమాలో 2019లో వచ్చిన ‘చాల్‌ జీవీ లాయియే’ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. అప్పట్లో ఈ సినిమాకు రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీవా రచ్‌, శ్రుహద్‌ గోస్వామి, కరణ్‌ జోషి, మిష్టి కడేచా ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా నవంబర్ 28న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీ డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయట.

ఓపెన్‌ అయిన మరో హీరోయిన్‌.. ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్స్‌ సమస్య పెద్దదవుతోందిగా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laalo
  • #Lal Krishna Sada Sahayate

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

13 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

15 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

20 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

21 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

21 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version