Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఖాకీ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలు

ఖాకీ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలు

  • February 15, 2017 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖాకీ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలు

పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా హీరోలే పోషించేవారు. యాక్షన్ సీన్స్ చేయాల్సి ఉంటుందని ముద్దుగుమ్మలు వెనుకడుగేసేవారు. క్రమంగా కథల్లో మార్పులు కారణంగా శారద, విజయశాంతి తదితరులు పోలీస్ ఆఫీసర్ పత్రాలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ ఖాకీ డ్రస్సులు వేస్తున్నారు. విలన్స్ భరతం పట్టడానికి కాదు.. హీరోలను ప్రేమలోకి దింపడానికి. అలా పోలీస్ ఆఫీసర్ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలపై ఫోకస్..

టబు Tabuకింగ్ నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ఆవిడా మా ఆవిడే” చిత్రంలో టబు పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రల్లో నటించింది. ఖాకీ డ్రస్సులో టబు చాలా అందంగా ఉంటుంది.

కాజల్ అగర్వాల్ Kajal Agarwalటాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లో పోలీస్ గా కనిపించలేదు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన “జిల్లా” చిత్రంలో పోలీస్ పాత్రలో కాజల్ బాగా నవ్వించింది.

ప్రియాంక చోప్రా Priyanka Chopraరామ్ చరణ్ తేజ్ హిందీలో నటించిన జంజీర్ సినిమాలో ప్రియాంక చోప్రా పోలీస్ డ్రస్సులో ఒక పాటలో డ్యాన్స్ చేసింది. ఖాకీ డ్రస్సులో చాలా హాట్ గా కనిపించింది.

అనుష్క శెట్టి Anushkaస్వీటీ అనుష్క అనేక పాత్రల్లో కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీలతో అదరగొట్టింది. తొలిసారి కార్తీ శకుని మూవీలో సబ్ ఇన్ స్పెక్టర్ గా గెస్ట్ రోల్ చేసింది. ఖాకీ డ్రస్సులో ఆమె లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం అభిమానులకు తెగ నచ్చింది.

శృతి హాసన్ Shruthi hassanమల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ సాధారణ డ్రస్సుల్లోనే చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె షాట్ పోలీస్ డ్రస్సులో మరింత హాట్ గా ఉంటుంది. ఇంతకీ ఏ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అనుకుంటున్నారా?.. పోలీస్ రోల్ చేయలేదు తమిళం వేదలమ్ మూవీలో ఒక పాటలో బ్లు యూనిఫామ్లో మాతో పోగొట్టింది.

రాశీఖన్నా Rashi khanaఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా చాలా బబ్లీగా అంటుంది. ఆమె సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ పోలీస్ గా నవ్వించింది. కవ్వించింది. అందాలతో హీరోని ముగ్గులోకి దింపింది.

శృతి సోదిShruthi Sodhiనందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ మూవీలో పోలీస్ అధికారిగా అదరగొట్టారు. అతనికి జోడీగా నటించిన శృతి సోది పోలీస్ యూనిఫామ్లో కనిపించి కిక్ ఇచ్చింది. అరెవో సాంబ పాటలో శృతి సోది యమా హాట్ గా కనిపించింది.

అనసూయAnasuyaగతేడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిన క్షణం మూవీలో అనసూయ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో సత్తా చాటింది. ఇది నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆమె, స్టైల్ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aavida Maa Aavide Movie
  • #Anasuya
  • #Anushka
  • #Kajal Agarwal
  • #Kshanam Movie

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

4 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

17 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

21 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

23 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version