Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

  • June 4, 2026 / 01:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లలో చోటు సంపాదించడం అంత ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు ఆ అవార్డు నామినేషన్‌ కోసం పోటీ పడతాయి. అయితే ఆ పోటీ కోసం ఆ దేశంలో వందల సినిమాలతో పోటీ పడి మరీ ఓ సినిమా వస్తుంది. అంతటి పోటీని దాటుకొని ఓ సినిమా ఆస్కార్‌ నామినేట్‌ అయింది అంటే చాలా గొప్ప. అలాంటి ఘనతను 24 ఏళ్ల క్రితం సాధించిన బాలీవుడ్‌ సినిమా ‘లగాన్‌’. ఈ సినిమా ఇలాంటి ఇంట్రడక్షనా అని అనుకోవచ్చు.

Lagaan

ఎందుకంటే ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా అంటే సరిపోతుంది కదా అని అనొచ్చు. మామూలుగా అయితే అలానే అనొచ్చు. కానీ ఈ సినిమా హీరో కంటే ఆ సినిమా సాధించిన ఘనతనే హైలైట్‌ చేద్దామనేది మా ఉద్దేశం. పన్నుల భారం నుండి ఉపశమనం పొందడానికి బ్రిటిషు వారితో ఓ గ్రామస్థుల బృందం క్రికెట్‌ ఆడిన కథతో ఈ సినిమా రూపొందింది. ఆ సినిమా కథ బరువు ఏకంగా 74వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా విభాగంలో నామినేషన్‌ను దక్కించుకునేలా చేసింది.

2001లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాంటి సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా రీ రిలీజ్‌ చేయాలని టీమ్‌ రెడీ అయింది. ప్రతి హృదయాన్ని తాకిన అద్భుతమైన కథ ‘లగాన్‌’ మరోసారి వెండి తెరపైకి వస్తోంది. జూన్‌ 12 నుండి 14 తేదీల్లో థియేటర్లలో మళ్లీ ఆ మ్యాజిక్‌ చూడండి అంటూ సినిమా నిర్మాణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. మరి రీరిలీజ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇక ‘లగాన్‌’ సినిమా 49వ జాతీయ చలచచిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు ఎనిమిది అవార్డులు అందుకుంది. మరిప్పుడు అవార్డులు అయితే రావు కానీ.. వసూళ్లు, మేనియాను ఓ వారంలో అయితే చూడొచ్చు.

అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Lagaan

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

40 mins ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

1 hour ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

17 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

59 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version