Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Laila Collections: బాక్సాఫీస్ వద్ద ‘లైలా’ ఎదురీత..!

Laila Collections: బాక్సాఫీస్ వద్ద ‘లైలా’ ఎదురీత..!

  • February 19, 2025 / 02:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laila Collections: బాక్సాఫీస్ వద్ద ‘లైలా’ ఎదురీత..!

విశ్వక్ సేన్ (Vishwak Sen) , ఆకాంక్ష జంటగా నటించిన చిత్రం ‘లైలా'(Laila)  . వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati)  నిర్మించారు. మొదటి రోజే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

Laila Collections:

Laila Movie Review and Rating

మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల సో సో ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ రెండో రోజు నుండి డౌన్ అవుతూనే వచ్చింది. వీక్ డేస్ లో పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త బంగారు లోకం హీరోయిన్.. సెట్స్ లోనే అవమానం!
  • 2 కుటుంబంతో పవన్ కుంభమేళా పుణ్యస్నానం.. ఆ దర్శకుడు కూడా..!
  • 3 25 మందికి పైగా తెలుగు అమ్మాయిలను పరిచయం చేయడమే నా లక్ష్యం: SKN
నైజాం 0.32 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.09 cr

‘లైలా’ (Laila) చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘లైలా’ 5 రోజుల్లో కేవలం రూ.1.09 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.92 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.91 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోతున్న ‘బ్రహ్మ ఆనందం’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Sharma
  • #Babloo Prithiveeraj
  • #Laila
  • #Laila Collections
  • #Ram Narayan

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

16 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

20 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

24 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

2 days ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

2 days ago

latest news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

11 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

14 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

15 hours ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

16 hours ago
Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version