Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Collections » Lakshya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన నాగ శౌర్య ‘లక్ష్య’..!

Lakshya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన నాగ శౌర్య ‘లక్ష్య’..!

  • December 24, 2021 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lakshya Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన నాగ శౌర్య ‘లక్ష్య’..!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ చిత్రానికి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి.

‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని… సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించారు.లవ్ స్టొరీ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాతలు కావడంతో ‘లక్ష్య’ చిత్రం పై మొదట కొంత అంచనాలు ఉన్నాయి. కానీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రాలేదు.

ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.68 cr
సీడెడ్ 0.26 cr
ఉత్తరాంధ్ర 0.29 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.11 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.06 cr

‘లక్ష్య’ చిత్రానికి రూ.6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.2.06 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

దాంతో బయ్యర్లకి రూ.4.42 కోట్ల నష్టాలు మిగిలినట్టు తెలుస్తుంది. ‘అఖండ’ ‘పుష్ప’ వంటి పెద్ద సినిమాల మధ్యలో రావడం వల్ల లక్ష్య చిత్రం నలిగిపోయినట్టు స్పష్టమవుతుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #ketika sharma
  • #Lakshya
  • #Naga Shaurya

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Ketika Sharma: ‘సింగిల్’ హిట్టు.. కేతిక కూడా గట్టెక్కింది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

16 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

16 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

19 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

20 hours ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 hour ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

14 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

16 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version