Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మేఘ ఆకాష్ ఛాన్స్ ని అందుకున్న లావణ్య త్రిపాఠి

మేఘ ఆకాష్ ఛాన్స్ ని అందుకున్న లావణ్య త్రిపాఠి

  • August 4, 2017 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేఘ ఆకాష్ ఛాన్స్ ని అందుకున్న లావణ్య త్రిపాఠి

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ మేఘా ఆకాష్.గౌత‌మ్‌మీన‌న్, ధ‌నుష్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న మేఘ.. నితిన్ తో కలిసి తెలుగువారికి దగ్గరి కాబోతోంది. నితిన్ లై సినిమాలో హిరోయిన్‌గా ఈమె నటిస్తోంది. ఇది నిర్మాణ దశలో ఉండగానే మరో ప్రాజక్ట్ కి సంతకం చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ “ఉన్నదీ ఒకటే జిందగీ” సినిమా చేస్తున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. రెండో హీరోయిన్ గా మేఘ ఆకాష్ ఓకే చెప్పింది.

అయితే ఆమెకు అదే సమయంలో నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్ దక్కింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, రామ్ సినిమాకి డేట్స్ విషయంలో క్లాష్ వచ్చింది. దీంతో మేఘ “ఉన్నదీ ఒకటే జిందగీ” సినిమాను వదులుకుంది. ఆ ప్లేస్ లో కొత్తగా లావణ్య త్రిపాఠి ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి యుద్ధం శరణం సినిమాలో నటిస్తున్న లావణ్య, రామ్ మూవీ షూటింగ్ లోను జాయిన్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Anupama parameswaran
  • #Director Kishore Tirumala
  • #megha akash
  • #Ram

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

51 mins ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

15 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

19 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

20 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

17 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

18 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version