Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫ్యాన్స్ పై లావణ్య ఫ్ర‌స్ట్రేష‌న్‌!

ఫ్యాన్స్ పై లావణ్య ఫ్ర‌స్ట్రేష‌న్‌!

  • October 17, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్స్ పై లావణ్య ఫ్ర‌స్ట్రేష‌న్‌!

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. అందం, అభినయం, నటన అన్ని కలిసి ఉన్నప్పటికీ.. అదృష్టం కలిసిరాక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం అరకొర అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు సమయం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడుతూ..

అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది. ఈ క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యంగా, ఆవేశంగా సమాధానాలు చెప్పడం షాకిస్తుంది. ఇక పెళ్లి టాపిక్ తీసుకొచ్చిన వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. లావణ్య చేతికి ఉన్న ఉంగరం చూసిన ఓ నెటిజన్ ”అది నిశ్చితార్ధపు ఉంగరమా..?’ అని ప్రశ్నించాడు. దానికి లావణ్య త్రిపాఠి.. ”అమ్మాయిలు ఉంగరాలు పెట్టుకోకూడదా..?

చేతికి ఉంగరం ఉంటే అది ఎంగేజ్మెంట్ రింగ్ అవుతుందా..? అది నా సొంత డ‌బ్బుల‌తో కొనుక్కున్న ఉంగ‌రం. నాకు నేనిచ్చుకున్న గిఫ్ట్..” అంటూ రివర్స్ లో సమాధానమిచ్చింది. ఇక మరో నెటిజన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అక్క..? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి లావణ్య ఫ్ర‌స్ట్రేష‌న్‌ మరింత ఎక్కువై.. ”ఈ ప్ర‌శ్న మా అమ్మానాన్న‌లే ఇంకా అడ‌గ‌లేదు. నీకెందుకు..?” అంటూ ఘాటుగా బదులిచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Lavanya
  • #Actor Lavanya Tripathi
  • #Actress Lavanya Tripathi
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

41 mins ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

1 hour ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

12 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

11 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

15 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

16 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version