Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lavanya Tripathi: నిహారిక విషయంలో లావణ్య అలా ప్రవర్తించారా.. అసలేమైందంటే?

Lavanya Tripathi: నిహారిక విషయంలో లావణ్య అలా ప్రవర్తించారా.. అసలేమైందంటే?

  • October 14, 2023 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: నిహారిక విషయంలో లావణ్య అలా ప్రవర్తించారా.. అసలేమైందంటే?

నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఈమె నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా వీరి వివాహం కూడా నవంబర్ మొదటి వారంలో జరగబోతుందని సమాచారం. ఇక వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే పెళ్లి పనులలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి నిహారిక విషయంలో సీరియస్ అయ్యారని ఆమెకు ఏకంగా పెళ్లికే రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్తా సంచలనంగా మారింది. అసలు నిహారికను పెళ్లికి రావద్దు అంటూ లావణ్య వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నిహారిక ఇది వరకే పెళ్లి చేసుకుని తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా భర్త నుంచి విడిపోయినటువంటి నిహారిక పెళ్లికి వచ్చిన వారందరూ కూడా విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటూ నా గురించి మాట్లాడుతారు వారు అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పాలి అంటూ తన తల్లి వద్ద బాధపడ్డారట. ఇక ఈ విషయం నిహారికకు తెలియడంతో ఆమె వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. నిహారిక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా నిహారిక విషయంలో అంతే బాధ్యతగా వ్యవహరించారు.

ఇలా వీరిద్దరూ వదిన ఆడపడుచుల కాకుండా మంచి స్నేహితులు అక్క చెల్లెలు మాదిరిగా ఉంటారు అనే సంగతి తెలిసిందే నిహారిక భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ అదే విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఉండగా ఈమె తనని ఓదారుస్తూనే ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే మాత్రం నా పెళ్ళికి రావద్దు పెళ్లిలో చాలా సంతోషంగా కనిపించాలి అంటూ తనకు ప్రేమతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. పెళ్లిలో తాను సంతోషంగా కనిపించాలని అలా ఉంటానని లావణ్య త్రిపాఠి నిహారిక చేత ప్రామిస్ చేయించుకున్నారట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Niharika
  • #Varun Tej

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

5 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

13 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

16 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

16 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

17 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

6 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

7 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

11 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

12 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version