Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Lavanya Tripathi: ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పి షాకిచ్చిన లావణ్య.. ఏమైందంటే?

Lavanya Tripathi: ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పి షాకిచ్చిన లావణ్య.. ఏమైందంటే?

  • June 14, 2023 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పి షాకిచ్చిన లావణ్య.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు కెరీర్ ను కొనసాగించిన అతికొద్ది మంది హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ హీరోయిన్ కాంట్రవర్సీలకు దూరంగా ఉండటంతో పాటు తన నటనతో అభిమానులకు దగ్గరవుతున్నారు. మెగా హీరోలలో లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్, సాయితేజ్, వరుణ్ తేజ్ లతో కలిసి నటించారు. అదే సమయంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఈ బ్యూటీ పలు సినిమాలలో నటించడం గమనార్హం. అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వరుణ్ గురించి లావణ్య గతంలో చెప్పిన విషయాలతో పాటు ఇతర విషయాలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సాయితేజ్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వరుణ్ కూడా అని ఆమె అన్నారు. సాయితేజ్ బిహేవియర్ చాలా నైస్ గా ఉంటుందని లావణ్య త్రిపాఠి వెల్లడించారు. భర్త లక్షణాలతో సాయితేజ్ జన్మించాడని ఆమె అన్నారు. అయితే ఇంటెలిజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య ఈ కామెంట్లు చేయగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే అలా చెప్పిందని సాయితేజ్ మూవీ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ ను హైలెట్ చేయడం కరెక్ట్ కాదని ఆమె భావించిందని లావణ్య త్రిపాఠి ఫ్యాన్స్ చెబుతున్నారు.

లావణ్య త్రిపాఠి రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. లావణ్య త్రిపాఠి ఒక్కో సినిమాకు 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కెరీర్ ను కొనసాగించి ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ లావణ్య జోడీ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

trending news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

14 mins ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

56 mins ago
Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

3 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

3 hours ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

3 hours ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

15 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version