Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Lawrence: చిన్నప్పుడు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడిన లారెన్స్?

Lawrence: చిన్నప్పుడు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడిన లారెన్స్?

  • November 27, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lawrence: చిన్నప్పుడు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడిన లారెన్స్?

కోలీవుడ్ ఇండస్ట్రీలోను అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ నటుడిగా కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే మరోవైపు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇలా తెలుగు తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి లారెన్స్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. లారెన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే.

లారెన్స్ ఇప్పటికే తన ట్రస్టు ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి పునర్జన్మ కల్పించారు అదేవిధంగా ఎంతోమందికి చదువు చెప్పిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇలా తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎంతో మంది చిన్నారులకు అండగా నిలిచినటువంటి లారెన్స్ చిన్నప్పుడు అతి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడ్డారట

చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడ్డారని ఈ వ్యాధి కోసం తన తల్లి ఎంతోమంది డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గలేదని తెలుస్తుంది అయితే ఆమె రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ మరోవైపు తన కొడుకుకు చికిత్స అందించడంతో తన కొడుకుకి ఈ వ్యాధి తగ్గిపోయిందని తెలుస్తోంది.

ఈ విధంగా (Lawrence) లారెన్స్ కు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోవడంతో ఆయన కూడా రాఘవేంద్ర స్వామిని పూర్తిగా విశ్వసిస్తున్నారు. అయితే లారెన్స్ గా ఉన్నటువంటి ఈయన పేరు రాఘవేంద్ర స్వామిని విశ్వసించడంతో తన పక్కన రాఘవ అనే చేర్చుకున్నారు ఇక అప్పటినుంచి ఈయన రాఘవేంద్ర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయారని తెలుస్తుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lawrence
  • #Raghava Lawrence

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

7 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

5 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

9 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version