Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Liger OTT: ఓటీటీ రిలీజ్‌ల మీద మాట తప్పుతున్నారా?

Liger OTT: ఓటీటీ రిలీజ్‌ల మీద మాట తప్పుతున్నారా?

  • September 21, 2022 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger OTT: ఓటీటీ రిలీజ్‌ల  మీద మాట తప్పుతున్నారా?

సినిమా విడుదలైన తెలుగు సినిమా పది వారాల వరకు ఓటీటీలకు రాదు. కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా నిర్మాతలు అందరూ కలసి కూర్చుని తీసుకున్న నిర్ణయం ఇదే. దీనిని ఎంత మంది పాటిస్తారు, నిజంగానే పాటించగలరా, అలా చేస్తే నష్టాలు రావా? ఇలా చాలా రకాల ప్రశ్నలు అప్పుడొచ్చాయి. అప్పుడు నిర్మాతల్లో కొందరు.. లేదు లేదు మేం మాట మీద నిబడతాం అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ మాటలకు తొలి తూట్లు పడుతున్నాయంటున్నారు.

‘వాట్‌ లగా దేంగే’, ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ దాదాపు నెల క్రితం ఓ సినిమా వచ్చింది గుర్తుందా? మాకెందుకు గుర్తులేదు ‘లైగర్‌’ సినిమానే కదా అంటారా. అవును, ఆ సినిమానే ఇప్పుడు విడుదలై సరిగ్గా నెల కూడా దాటకుండానే ఓటీటీల్లోకి వచ్చేస్తోంది. సెప్టెంబరు 22న సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ రోజు దీనికి సంబంధించి కంప్లీట్‌ ఇన్ఫో వస్తుంది అంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాలేదు అనేది ఒకటైతే..

తర్వాత కూడా ఇలాంటి ఓటీటీ రిలీజ్‌లు ఉంటాయి అనేది మరో విషయం. థియేటర్లలో డబ్బులు వసూలు విషయంలో బొక్క బోర్లా పడ్డ ‘లైగర్‌’ మరి ఓటీటీలో అయినా ‘వాట్‌ లగా దేంగే’ అనే మాటకు న్యాయం చేస్తాడేమో చూడాలి. విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌, ఛార్మి కాన్ఫిడెన్స్‌కి ఓటీటీలో అయినా విజయం దక్కుతుందేమో చూడాలి. సినిమా ఫలితంపై చాలా రోజులు కామ్‌గా ఉన్న విజయ్‌, ఛార్మి, పూరి జగన్నాథ్‌ ఇటీవల మాట్లాడారు.

అయితే ‘లైగర్‌’ ఓటీటీ రిలీజ్‌కి ప్రచారాం చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే అద్భుతం అనే చెప్పాలి. అయితే థియేటర్‌లో సినిమా విజయం సాధించి ఉంటే.. ‘లైగర్‌’ కోసం విజయ్‌ మరింత యాటిట్యూడ్‌తో ప్రచారం చేసేవాడు. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు పూరి జగన్నాథ్‌. తన పూర్‌ రైటింగ్‌, డైరక్షన్‌ స్కిల్‌తో దెబ్బ తీశారు. విజయ్‌ మాత్రం తన పాత్ర కోసం చాలా కష్టపడి మెప్పించాడు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

5 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

9 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

10 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

8 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

9 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

10 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version