Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Bheemla Nayak: సూపర్ ఉమెన్ కు పవన్ మరో మూవీలో ఛాన్స్!

Bheemla Nayak: సూపర్ ఉమెన్ కు పవన్ మరో మూవీలో ఛాన్స్!

  • August 31, 2021 / 05:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: సూపర్ ఉమెన్ కు పవన్ మరో మూవీలో ఛాన్స్!

వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది కొన్ని నిమిషాలే అయినా నటి లిరిషాకు మంచి పేరు వచ్చింది. సూపర్ ఉమెన్ అంటూ లిరిషా గురించి పవన్ చేసిన కామెంట్లు సినిమాకు హైలెట్ అయ్యాయి. లిరిషా అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించినా వకీల్ సాబ్ సినిమా ద్వారానే ఆమెకు భారీస్థాయిలో పాపులారిటీ, క్రేజ్ దక్కింది. అయితే లిరిషా తాజాగా భీమ్లా నాయక్ సెట్ లో పవన్ తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోలో పవన్ పోలీస్ డ్రెస్ లో ఉండగా లిరిషా ఆ ఫోటోకు భీమ్లా నాయక్ షూటింగ్ మూడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫోటో వల్ల లిరిషాకు భీమ్లా నాయక్ లో కూడా ఛాన్స్ దక్కిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. భీమ్లా నాయక్ సినిమా రిలీజైతే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం లిరిషాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

పవన్ సూపర్ ఉమెన్ అంటూ సెటైరికల్ గా చెప్పిన డైలాగ్ సినిమాలో ఓ రేంజ్ లో పేలింది. లిరిషా మరిన్ని సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. లిరిషాకు మరిన్ని మంచి పాత్రలు లభిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె మరికొన్ని సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికే పవన్ తన సినిమాల ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలకు లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లిరిషా ఇకపై కూడా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Lirisha kunapareddy 🔷 (@lirishakunapareddy)

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bheemla naik
  • #Lirisha
  • #Lirisha kunapareddy
  • #pawan
  • #pawan kalyan

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

33 mins ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

2 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

2 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

4 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

23 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

4 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

5 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version