(Allu Arjun) అల్లు అర్జున్… అటు అల్లు కాంపౌండ్ ఇటు ఏమో మెగా కాంపౌండ్ రెండు పెద్ద సినిమా ఫ్యామిలీల నుండి 20 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ముద్దు పేరు బన్నీ అస్సలు పేరు అల్లు అర్జున్ అనే కుర్రాడు గంగోత్రి మూవీతో అల్లు-మెగా హీరో ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్ర రావు వందో సినెమా అల్లు అర్జున్ మొదటి సినిమా ఐన గంగోత్రి మంచి హిట్ అయింది…ఇండస్ట్రీ కి హీరో దొరికేసాడు అనుకున్నారు
కెరీర్లో మొదట్లో అల్లు అర్జున్ చేసిన సినిమాలకి అల్లు అరవింద్ నుండి పవన్ కళ్యాణ్ వరకు అందరి సపోర్ట్ ఉండేది. కానీ బన్నీ ఆ సపోర్ట్ మీద ఆధార పడకుండా…అల్లు అర్జున్ అంటే సైలిష్ స్టార్, మంచి స్టార్ మెటీరియల్ ఉన్న నటుడు అని పరిచే చేసుకున్నాడు. సినిమా… సినిమాకి కొత్త కథలు ఎంచుకుని, తనలో ఉన్న నటుడుకి పదును పెడ్తూ….డాన్సులతో అలరిస్తూ, స్టైల్ తో ఆకర్షిస్తూ…స్టైలిష్ స్టార్ట్ గా ఎదిగాడు.
స్టైలిష్ స్టార్ వరకు ఒక జర్నీ అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్-ఇండియా ఐకాన్ గా అయిపోయాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున కనబరిచిన నటనకు పాన్-ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి మార్చి 28 కి….20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా….బన్నీ నటించిన అన్ని సినిమాలా కలెక్షన్స్
1. గంగోత్రి
సంవత్సరం : 2003
టోటల్ షేర్: 10.5 కోట్లు
వెర్డిక్ట్ : బ్లాక్ బస్టర్
2. ఆర్య
సంవత్సరం : 2004
టోటల్ షేర్: 17 కోట్లు
వెర్డిక్ట్ : బ్లాక్ బస్టర్
3. బన్నీ
సంవత్సరం : 2005
టోటల్ షేర్: 15.75 కోట్లు
వెర్డిక్ట్ : సూపర్ హిట్
4. హ్యాపీ
సంవత్సరం : 2006
టోటల్ షేర్: 9 కోట్లు
వెర్డిక్ట్ : ప్లాప్
5. దేశముదురు
సంవత్సరం : 2007
టోటల్ షేర్: 22 కోట్లు
వెర్డిక్ట్ : బ్లాక్ బస్టర్
6. పరుగు
సంవత్సరం : 2008
టోటల్ షేర్: 20.5 కోట్లు
వెర్డిక్ట్ : హిట్
7. ఆర్య 2
సంవత్సరం : 2009
టోటల్ షేర్: 21.5 కోట్లు
వెర్డిక్ట్ : అబొవె యావరేజ్
8. వరుడు
సంవత్సరం : 2010
టోటల్ షేర్: 13.75 కోట్లు
వెర్డిక్ట్ : డిసాస్టర్
9. వేదం
సంవత్సరం : 2010
టోటల్ షేర్: 15 కోట్లు
వెర్డిక్ట్ : ప్లాప్
10. బద్రీనాథ్
సంవత్సరం : 2011
టోటల్ షేర్: 30.4 కోట్లు
వెర్డిక్ట్ : ప్లాప్
11. జులాయి
సంవత్సరం : 2012
టోటల్ షేర్: 40.3 కోట్లు
వెర్డిక్ట్ : హిట్
12. ఇద్దరమ్మాయిలతో
సంవత్సరం : 2013
టోటల్ షేర్: 30.8 కోట్లు
వెర్డిక్ట్ : బీలో యావరేజ్
13. రేస్ గుర్రం
సంవత్సరం : 2014
టోటల్ షేర్: 58.5 కోట్లు
వెర్డిక్ట్ : బ్లాక్ బస్టర్
14. S/O సత్యమూర్తి
సంవత్సరం : 2015
టోటల్ షేర్: 51.2 కోట్లు
వెర్డిక్ట్ : అబొవె యావరేజ్
15. సరైనోడు
సంవత్సరం : 2016
టోటల్ షేర్: 74.1 కోట్లు
వెర్డిక్ట్ : సూపర్ హిట్
16. దువ్వాడ జగన్నాథం
సంవత్సరం : 2017
టోటల్ షేర్: 72.8 కోట్లు
వెర్డిక్ట్ : అబొవె యావరేజ్
17. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
సంవత్సరం : 2018
టోటల్ షేర్: 53.9 కోట్లు
వెర్డిక్ట్ : ప్లాప్
18. అల వైకుంఠపురములో
సంవత్సరం : 202o
టోటల్ షేర్: 158.6 కోట్లు
వెర్డిక్ట్ : బ్లాక్ బస్టర్
19. పుష్ప: ది రైజ్ – పార్ట్ 1
సంవత్సరం : 2021
టోటల్ షేర్: 184.2 కోట్లు
వెర్డిక్ట్ : సూపర్ హిట్