‘సర్దార్’ కొత్త విషయం!
- March 30, 2016 / 02:10 PM ISTByFilmy Focus
అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర బృందం అహర్నిశలు కష్టపడుతోంది. చిత్రీకరణలో భాగంగా ఫారెన్ వెళ్ళిన సినిమా టీం వారితో పాటు అనుభవం ఉన్న ఎడిటర్ ను కూడా వెంట బెట్టుగొని వెళ్ళారు.
పవన్, కాజల్ మీద పాటలు చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అక్కడికక్కడే లైవ్ ఎడిటింగ్ చేసేస్తున్నారట. ఎడిట్ చేసిన ఆ ఫుట్టేజీను హైదరాబాద్ కు పోస్ట్ ప్రొడక్షన్ కోసం పంపుతున్నారట. తెలుగు సినిమాల్లో ఇలా లైవ్ ఎడిటింగ్ చేయడం చాలా అరుదు. తెలుగు సినిమాకు ఇదొక కొత్త విషయం అని చెప్పుకోవచ్చు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















