Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఇన్ స్పైరింగ్ స్టోరి – కరోనాకు చెక్ పెట్టిన “లవ్ స్టోరి”

ఇన్ స్పైరింగ్ స్టోరి – కరోనాకు చెక్ పెట్టిన “లవ్ స్టోరి”

  • April 28, 2021 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇన్ స్పైరింగ్ స్టోరి – కరోనాకు చెక్ పెట్టిన “లవ్ స్టోరి”

వీలైన అన్ని జాగ్రత్తల ద్వారా కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుంది “లవ్ స్టోరి” సినిమా టీమ్. దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుచూపు దాదాపు వందమంది యూనిట్ మెంబర్స్ ను కరోనా బారిన పడకుండా చేసింది. లాక్ డౌన్ తర్వాత “లవ్ స్టోరి” సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలైంది. సగం మంది యూనిట్ తోనే షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాదాపు 200 మంది ఉండాల్సిన యూనిట్ 100 తోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. టీమ్ లో ఒకరికి కరోనా వచ్చినా అందరికీ ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు శేఖర్ కమ్ముల పక్కా ప్రణాళిక అనుసరించారు. ముందుగా సెట్ మొత్తం శానిటైజ్ చేసేవారు. ఆ తర్వాత సెట్ లోకి అడుగుపెట్టే ముందే ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడిని శానిటైజ్ చేసేవారు. షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజు ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్ట్ లు నిర్వహించేవారు. ఫలితం నెగిటివ్ వస్తేనే చిత్రీకరణకు అనుమతించారు. చాలా మంది సినిమా యూనిట్స్ యాంటీజన్ పరీక్షలు నిర్వహించాయి. వీటిలో ఫలితం నిర్థారణలో 50 శాతం వరకే ఖచ్చితత్వం ఉంటుంది. ఆర్టీపీసీఆర్ తో పూర్తి ఫలితం తెలుస్తుంది. యూనిట్ అందరికీ ఆర్టీపీసీఆర్, శానిటైజ్, మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు కూడా ఇచ్చారు.

కరోనా వ్యాప్తి జాగ్రత్లతో పాటు పుష్టికరమైన ఆహారాన్ని లవ్ స్టోరి సెట్ లో అందించేవారు. ప్రతి రోజూ గుడ్లు, పాలు , పండ్లు అందజేశారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఇచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే బౌన్సర్లతో సహా మొత్తం 24 క్రాఫ్టులలోని యూనిట్ మెంబర్స్ 95 మందికి కొవిడ్ ఇన్యూరెన్స్ చేయించారు. 3 లక్షల రూపాయల కవరేజ్ ఉండే ఈ ఆరోగ్య బీమా కేవలం కొవిడ్ కోసమే. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ఖర్చంతా రీయింబర్స్ మెంట్ చేసుకోవచ్చు.

మన ప్రయత్నం బాగుంటే టైమ్ కూడా కలిసి వస్తుందని అన్నట్లు లవ్ స్టోరి సినిమా షూటింగ్ మొత్తంలో ఏ ఒక్కరికీ కొవిడ్ రాలేదు. ఈ ఇన్యూరెన్స్ ఉపయోగించుకునే పరిస్థితి రాలేదు. కానీ షూటింగ్ జరిగినన్ని రోజులు చిత్ర బృందం అంతా ధైర్యంగా పనిచేశారు. ఏదైనా అయితే ఇన్సూరెన్స్ ఉందనే విషయం వారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ బీమా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగనుంది.

శానిటైజ్, మాస్కులు, ఫేస్ షీల్డ్స్, హెల్దీ ఫుడ్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిసి 50 లక్షల రూపాయల దాకా లవ్ స్టోరి నిర్మాతలు భరించారు. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదన్నది వారి ఆలోచన. హడావుడిగా సినిమా షూటింగ్ లు చేసి, ఎవరికో ఒకరు వైరస్ బారిన పడగానే మొత్తం షూటింగ్ ఆపేసే చిత్ర బృందాలకు లవ్ స్టోరి సినిమా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, చేసిన ప్రయత్నం… ప్రశంసనీయం, అనుసరనీయం, స్పూర్తివంతం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

6 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

18 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 hour ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

3 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

21 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version