Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఇక‌పై`మా`త‌క్ష‌ణ స‌హాయం 2ల‌క్ష‌లు!

ఇక‌పై`మా`త‌క్ష‌ణ స‌హాయం 2ల‌క్ష‌లు!

  • May 11, 2017 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇక‌పై`మా`త‌క్ష‌ణ స‌హాయం 2ల‌క్ష‌లు!

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సంఘం) మెంబ‌ర్ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన నూత‌న కార్య‌వ‌ర్గం `మా` అభివృద్ధిలో భాగంగా కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది. `మా` టీమ్ లో ఆర్ధికంగా వెనుక‌బ‌డిన వారు చ‌నిపోయిన‌ప్పుడు ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు నిమిత్తం కొంత అమౌంట్ ను అప్ప‌టిక‌ప్పుడు ఉరు కులు..ప‌రుగులు మీద అందించ‌డం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తికి స్వ‌స్థి ప‌లుకుతు కొత్త ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టారు. మా టీమ్ లో మెంబ‌ర్ పేరిట ఉన్న డెత్ ఇన్స్ రెన్స్ క్లైమ్ క్రింద త‌క్ష‌ణం 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చ‌నిపోయిన రోజునే అందించ‌డం జ‌రుగుతుంద‌ని `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, `మా`తో 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది.

ఇన్నేళ్ల అనుభ‌వంలో ఎన్నో విష‌యాల‌ను తెలుసుకున్నాను. మా మెంబ‌ర్ల‌లో ఎవ‌రైనా పేద క‌ళా కారులు చ‌నిపోయిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు సైతం పూర్తి చేయ‌లేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి స‌మ‌యంలో `మా` నుంచి 5000, 10000 రూపాయ‌ల ఆర్ధిక స‌హాయం అందేది. అయితే ఇక‌పై అలా కాకుండా త‌క్ష‌ణ ప‌రిష్కారంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వెంట‌నే అందించ‌డం జ‌రుగుతుంది. త‌ర్వాత మెంబ‌ర్ పేరిట ఉన్న 2 ల‌క్ష‌ల ఇన్సురెన్స్ క్లైమ్ ను `మా` లో జ‌మ చేసుకుంటాం` అని తెలిపారు. కొత్త‌గా ఏర్పాటైన `మా` టీమ్ ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని `మా` మాజీ అధ్య‌క్షులు ముర‌ళీ మోహ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Association
  • #Murali Mohan
  • #sivajiraja
  • #srikanth

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

6 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

7 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

8 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version