Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

  • June 19, 2026 / 04:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

‘శాకుంతలం’ ‘ఖుషి’ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత సమంత కొంత గ్యాప్ తీసుకుంది. అల్మోస్ట్ 3 ఏళ్ళ తర్వాత సమంత ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaaram) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు అనగా జూన్ 19న ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ‘మా ఇంటి బంగారం’ మంచి ట్రెండ్ చూపించింది. ఓవర్సీస్ లో అయితే హాఫ్ మిలియన్ మార్క్ కి దగ్గర్లో ఉంది.’ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన సినిమా కావడంతో మొదటి నుండి ‘మా ఇంటి బంగారం’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Maa Inti Bangaaram

Maa Inti Bangaaram Movie Review And Rating

అయితే మౌత్ టాక్ మాత్రం కొంచెం మిక్స్డ్ గా ఉంది. ఆ టాక్ ఎందుకు వచ్చిందో.. అసలు ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటో? మైనస్ పాయింట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్ పాయింట్స్

ఝాన్సీ అలాగే స్వర్ణ అనే 2 షేడ్స్ కలిగిన పాత్రలో సమంత బాగా సెట్ అయ్యింది. ‘శాకుంతలం’ ‘ఖుషి’ సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో సమంత లుక్స్ బెటర్ గా అనిపించాయి. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత బెస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో సమంత చాలా బాగా చేసింది. శారీలో చేసే ఫైట్స్ అన్నీ ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టిస్తాయి అనడంలో సందేహం లేదు.

ఇదొక పీరియాడికల్ మూవీ. ఆ వాతావరణాన్ని తలపించేలా వేసిన ఇంటి సెట్ వంటివి బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ని అభినందించాల్సిందే.

ఫస్ట్ హాఫ్ అంతా పాసబుల్ గా అనిపిస్తుంది. సమంత ఫ్రెండ్ గా చేసిన మంజూష కామిడీ, కార్ ఛేజింగ్ సీక్వెన్స్, ఇంటర్వల్ డెడ్ బాడీ సీక్వెన్స్ వంటివి వర్కౌట్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా వీటిని ఎంజాయ్ చేస్తారు.

పాటలు ఎక్కువగా లేకపోవడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సెకండాఫ్లో వచ్చే ‘తస్సాదియ్యా’ పాట కూడా వినడానికి, చూడటానికి చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కి తగ్గట్టు బ్యాలన్స్డ్ గా ఉంది.

క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుంది. సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని నందినీ రెడ్డి అక్కడ పెట్టిన యాక్షన్ బ్లాక్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. వాటికి కామన్ ఆడియన్స్ కూడా వైబ్ అయ్యే ఛాన్స్ ఉంది.

సమంత ఫ్యాన్స్ కి కావల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళని అయితే డిజప్పాయింట్ చేయదు.

మైనస్ పాయింట్స్

‘మా ఇంటి బంగారం’ కి ఏడైతే ప్లస్ అనుకుంటామో.. కొన్ని సార్లు అవే మైనస్ అయ్యాయి అని కూడా చెప్పాలి. ఉదాహరణకి చెప్పాలంటే ఈ సినిమాకి క్యాస్టింగ్ అనేది మేజర్ అడ్వాంటేజ్. సినిమాలో నోటెడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. శ్రీముఖి, వడ్లమాని శ్రీనివాసరావు, మంజూష.. ల పాత్రలు బాగున్నాయి. అయితే చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. వాళ్ళలో చాలా మందిని సరిగ్గా వాడకపోవడం అనేది మైనస్. గౌతమి, ఆనంద్, శ్రీను గవిరెడ్డి, శ్రీలక్ష్మీ వంటి వారిని సినిమాలో సరిగ్గా వాడలేదు.

విలన్ ట్రాక్ అనేది పరమ వీక్. ఆ పాత్రలో చేసిన గుల్ష‌న్ దేవ‌య్య కూడా తన పెర్ఫార్మెన్స్ తో మేజిక్ చేయలేకపోయాడు. అసలు ఆ పాత్ర తాలూకా మోటో ఏంటో కూడా చాలా మందికి అర్దం కాదు. అతను జైల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి గుర్తుచేస్తేనే తప్ప అతనికి ఝాన్సీ పాత్ర గుర్తుండదు. కేవలం ఆమె కోసం అని జైల్లో ఉన్న అతను ఖైదీలందరినీ సింపుల్ గా చంపేసి జైలుని తగలబెట్టేస్తాడు. తర్వాత బయటకి వచ్చేస్తాడు. హీరోయిన్ తో పాటు విలన్ దళంలో ఉన్న వారందరికీ.. అతను మంచి వాడు కాదు అని తెలిసినప్పటికీ అతనితోనే కలిసుంటారు. అతను జైల్ కు వెళ్ళిన తర్వాత.. నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి సిల్లీ ట్రాక్..లు చాలా ఉన్నాయి సినిమాలో..!

సెకండాఫ్ స్టార్ అయినప్పటి నుండి చాలా ల్యాగ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఒకే సీన్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

దర్శకురాలు నందినీ రెడ్డి కంప్లీట్ గా ట్రాక్ తప్పింది అనే చెప్పాలి. ‘ఫ్యామిలీ మెన్’ థీమ్ ని బాషా స్టైల్లో ప్రెజెంట్ చేయాలనే ఆమె తపన బెడిసికొట్టినట్టు అయ్యింది.

ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #maa inti bangaram
  • #Samantha

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

20 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

20 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version