Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 23, 2024 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

2021 లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది ఆ సినిమా. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మధుపల్లి భోగేంద్ర గుప్తా నిర్మాత. అయితే పార్ట్ 2 2023 నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

దీనికి గౌరీ కృష్ణ నిర్మాత.టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేయడంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం వల్ల బ్రేక్ ఈవెన్ సాధించింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.55 cr
సీడెడ్ 0.97 cr
ఆంధ్ర(టోటల్) 3.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.65 cr

‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే మొత్తంగా రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి రూ.9.65 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రూ.6.15 కోట్ల లాభాలతో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Vishwanath
  • #kamakshi bhaskarla
  • #Maa Oori Polimera 2
  • #Satyam Rajesh

Also Read

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

trending news

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

2 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

9 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

9 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

9 hours ago

latest news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

21 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version