సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీలతో పాటు బుల్లితెర నటి నటులు కూడా పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహంతో పాటు తాజాగా నటి రాధా కుమార్తె వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు మానస్ కూడా పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు ఈయన నిశ్చితార్థపు ఫోటోలు ఎంతో వైరల్ అయ్యాయి. ఇక నేడు రాత్రి 8 గంటలకు మానస్ శ్రీజల వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇక నేడు వీరి వివాహం కావడంతో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మొదలయ్యాయి. ఇదివరకే మానస్ ను పెళ్లికొడుకును చేయడమే కాకుండా తాజాగా హల్ది వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలను మానస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హల్దీ వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు అలాగే ఇతర సీరియల్ ఆర్టిస్టులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మరోవైపు ఆటపాటలతో ఈ హల్దీ వేడుకలలో ఎంతో సంతోషంగా పాల్గొని అందరు సందడి చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బుల్లితెర అభిమానులు అందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మానస్ (Maanas) బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 5 వరకు కొనసాగుతూ వచ్చారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెర సీరియల్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా మానస్ నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) ; View this post on Instagram ; A post shared by sunny & maanas (@mansun_warriors) https://youtu.be/lI51BnTunqE?si=_MQAXqwW5YCERvWd మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్! స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్! సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!