Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Macherla Niyojakavargam Twitter Review: ‘రంగస్థలం’ ‘టక్ జగదీష్’ లను మిక్స్ చేసినట్టు ఉందంటున్నారే..!

Macherla Niyojakavargam Twitter Review: ‘రంగస్థలం’ ‘టక్ జగదీష్’ లను మిక్స్ చేసినట్టు ఉందంటున్నారే..!

  • August 12, 2022 / 09:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Macherla Niyojakavargam Twitter Review: ‘రంగస్థలం’ ‘టక్ జగదీష్’ లను మిక్స్ చేసినట్టు ఉందంటున్నారే..!

నితిన్- కృతి శెట్టి జంటగా నటించిన మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. రొమాంటిక్,కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో… ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

అయితే ఆల్రెడీ ఓవర్సీస్ లో షో చూసిన ఆడియన్స్ .. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా కథ మొత్తం రంగస్థలం, టక్ జగదీష్ చిత్రాలను మిక్స్ చేసినట్టు ఉందని.. సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మాస్ ఆడియన్స్ ను అలరించే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయట.నితిన్ పెర్ఫార్మన్స్ బాగుందట.

సముద్ర ఖని విలనిజం ఎప్పటిలానే ఉందని.. కృతి శెట్టి లుక్స్ మరో హీరోయిన్ కేథరిన్ గ్లామర్ బాగున్నాయని వారు చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించినా.. ఎక్కడో విన్న ట్యూన్లుగానే అనిపిస్తాయని అంటున్నారు. దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నంలో.. యావరేజ్ రిజల్ట్ ను మాత్రమే అందించాడని చెప్పుకొస్తున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

#MacherlaNiyojakavargam A Routine Commercial Entertainer that is completely Below Par!

Other than a few Vennela Kishore comedy scenes, Ra Ra Reddy song and an action block there is nothing much in this movie. The script and screenplay itself is so outdated.

Rating: 2.25-2.5/5

— Venky Reviews (@venkyreviews) August 12, 2022

#MacherlaNiyojakavargam
Ippude TFI mellaga kolukuntundhi ,,,,
👉Movie lo content baga unte super hit avuthundhi .
Movie hit avvali ani korukundham anthe

— Suresh Ntr abhimaani (@SureshN9999) August 12, 2022

#MacherlaNiyojakavargam – 2/5

Strictly average first half vennela kishore comedy thappa em ledu movie lo

Second half lo 5mins ki oka fight headache teppinchadu director

— Venkat Bhargav Paidipalli 🔔🦁 (@NBK_MB_cult) August 12, 2022

#MacherlaNiyojakavargam
Full movie completed.

Positives
– Vennala Kishore comedy at parts
– ra ra reddy song

Negatives
– regular commercial story
– routine story . Very predictable story line.

Nitin failed in his mass make over to convince audience. Rating. – 2.75

— Rambo (@ramvundavalli) August 12, 2022

కొందరి మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేక ట్వీట్ మార్చడం జరిగింది.

Congratulations 🎉 to #MacherlaNiyojakavargam Director Sir.

— Nani Vempati (@NaaniVempati) August 12, 2022

If movie content is good, negative publicity won't impact. If movie contenr is worst, none can save

This is for the people who are crying on so called political party.

Party vallu chustene hit avadu lekapothe flop avadu

Content is eternal. #MacherlaNiyojakavargam

— Elon Musk (@muskelon123321) August 12, 2022

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Macherla Niyojakavargam
  • #nithiin

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

4 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

8 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

8 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

8 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

9 hours ago

latest news

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

4 hours ago
బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

4 hours ago
YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

5 hours ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

6 hours ago
Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version