Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మ్యాడ్ స్క్వేర్‌.. సౌండ్ తగ్గిందా?

మ్యాడ్ స్క్వేర్‌.. సౌండ్ తగ్గిందా?

  • March 26, 2025 / 05:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యాడ్ స్క్వేర్‌.. సౌండ్ తగ్గిందా?

ఒక చిన్న సినిమా అంచనాల్లేకుండానే థియేటర్‌లో విజయం సాధిస్తే, దానికి సీక్వెల్‌పై ఎప్పుడూ ఎక్కువ ఆసక్తి ఏర్పడుతుంది. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్ (Mad Square). మొదటి భాగంగా వచ్చిన మ్యాడ్‌ సినిమా యూత్‌ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ, ఫన్, కాలేజ్ మూడ్ కలబోతగా, మినిమం బడ్జెట్‌తో మెజికల్ హిట్ అయ్యింది. అదే బ్లూ ప్రింట్‌ను మరోసారి వాడుతూ మ్యాడ్ స్క్వేర్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.

MAD

Mad Sequel Struggles to Match Original Hype Despite Success (1)

అయితే ఇప్పుడు సీక్వెల్ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సినిమా ఏప్రిల్ 29న థియేటర్లకు రానుండగా, ఇప్పటికీ మేజర్ బజ్ రాని పరిస్థితి కనిపిస్తోంది. హీరోలు నార్నె నితిన్ (Narne Nithin) , సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , రామ్ నితిన్ (Ram Nithin) తిరిగి నటిస్తున్నప్పటికీ, ప్రమోషన్స్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ల లేనప్పటికీ, “ప్రతి సీన్‌లో కొత్త అమ్మాయి ఉంటుంది” అనే కాన్సెప్ట్‌ను మేకర్స్ హైలైట్ చేసినా, అది పెద్దగా ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Mad Square Movie Trailer Review (1)

ఇక ప్రమోషన్ పరంగా చూస్తే, నితిన్ (Nithiin) హీరోగా వస్తున్న ‘రాబిన్ హుడ్’  (Robinhood) సినిమాతో గట్టి పోటీ ఎదురవుతోంది. వెంకీ కుడుముల   (Venky Kudumula) కామెడీ, శ్రీలీల  (Sreeleela) గ్లామర్, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ వంటి పాయింట్లు ఆ సినిమాకి హై బజ్ తీసుకొచ్చాయి. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో జరుగుతుండగా, మ్యాడ్ స్క్వేర్ మాత్రం మూడో స్థానానికి పరిమితమవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు మోహన్ లాల్ (Mohanlal), పృథ్విరాజ్(Prithviraj Sukumaran) కలయికలో వస్తున్న L2: Empuraan (L2: Empuraan) డబ్బింగ్ వర్షన్ కూడా ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర తలపడుతోంది.

అసలు సమస్య ఏమిటంటే.. మ్యాడ్ హిట్ అయినప్పటికీ, స్క్వేర్ బజ్ ఎందుకు లేదు అనే ప్రశ్నలు రేపుతోంది. బహుశా మేకర్స్ ప్రమోషన్‌లో ఓ కొత్త కోణాన్ని చూపించలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మాస్ బిజీ షెడ్యూల్‌లో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించాలంటే, బజ్ తప్పనిసరి. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కంటెంట్ తప్ప గొప్పగా ఏమీ లేనప్పుడు.. ప్రీ రిలీజ్ హైప్ లేకపోతే థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోతున్నారు.

Ticket Prices Hike for Mad Square (1)

ఈ వీకెండ్ మాత్రం బాక్సాఫీస్‌కి స్పెషల్. మూడు భిన్నమైన సినిమాలు.. కామెడీ, యాక్షన్, మాస్ బ్యాక్డ్రాప్‌లో రాబోతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా ‘రాబిన్ హుడ్’ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచేలా ఉంది. కానీ కంటెంట్ క్లిక్కైతే మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. మొత్తానికి, ఈవీకెండ్ సినిమాల పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఆడియన్స్ ఎంచుకునే సినిమా ఏదో.. రిలీజ్ తర్వాత తేలిపోతుంది.

రాబిన్ హుడ్ సక్సెస్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న నితిన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mad Square
  • #Narne Nithin
  • #Ram Nithin
  • #Sangeeth Shobhan

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version