Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘మదిలో మది’ సినిమాలో ట్విస్టులు ఆక‌ట్టుకుంటాయి – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాగుబోతు రమేష్

‘మదిలో మది’ సినిమాలో ట్విస్టులు ఆక‌ట్టుకుంటాయి – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాగుబోతు రమేష్

  • August 15, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మదిలో మది’ సినిమాలో ట్విస్టులు ఆక‌ట్టుకుంటాయి – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాగుబోతు రమేష్

జ‌య కుమార్‌, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’. ఎస్.కే.ఎల్.ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు తాగుబోతు రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. ‘జై అసిస్టెంట్‌గా పని చేశాడు. నాకు డ్రైవర్‌గా ఉండేవాడు. అప్పటి నుంచి ఫైర్ ఉండేది. కొంచెం పెద్ద వాళ్లని కలిసి సినిమాను ప్రమోట్ చేయమని చెప్పాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్, బేబి డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ప్రమోషన్ చేయించాడు. నేను ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాను. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాను బాగా తీశాడు. క్రాంతి కెమెరావర్క్ బాగుంది. సినిమాలో ట్విస్టులు బాగుంటాయి. ఈ సినిమాకు మీడియా సహకారం అందించాలి. నిర్మాతకు విజయం చేకూరాల’ని కోరారు.

హీరో జయ కుమార్ మాట్లాడుతూ.. ‘నేను ఒక డ్రైవర్‌ని, అసిస్టెంట్‌ని. రమేష్ అన్న నాకు ప్రతీ విషయంలో అండగా నిలబడ్డాడు. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నా కుటుంబాన్ని పోషించుకునేందుకు డ్రైవర్‌గా పని చేశాను. ఓ యాక్టింగ్ స్కూల్‌లో ప్రకాష్ పరిచయం అయ్యాడు. నాలోని సినిమా పిచ్చిని, ప్యాషన్‌ను ప్రకాష్ గమనించాడు. మా ఇద్దరి స్నేహం వల్లే ఈ సినిమాను తీశాం. సినిమా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌లో అందరూ ఏడుస్తారు. ఆగస్ట్ 18న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో వల్గారిటీ ఉండదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’ అని అన్నారు.

హీరోయిన్ సిరి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో హీరోయిన్‌గా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. యూట్యూబ్‌లో సాంగ్స్ చేసుకునే నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి ప్రేమ కథా చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సహకరించిన మా టీంకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు ప్రకాష్ పల్ల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడ్డాం. డిసెంబర్ లాంటి చలికాలంలోనూ రాత్రిపగలూ కష్టపడ్డాం. క్రాంతి నీలా ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. డీఐ, సౌండింగ్ అన్నీ బాగా వచ్చాయి. మా టీంలో అందరూ కష్టపడి కాదు ఇష్టపడి సినిమాను చేశారు. సినిమాను తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #madhilo madhi
  • #Thagubothu Ramesh

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

1 hour ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

10 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

11 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version