Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Maestro Movie: నితిన్ ‘మాస్ట్రో’ కన్ఫ్యూజన్ పై క్లారిటీ వచ్చేసింది..!

Maestro Movie: నితిన్ ‘మాస్ట్రో’ కన్ఫ్యూజన్ పై క్లారిటీ వచ్చేసింది..!

  • July 19, 2021 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maestro Movie: నితిన్ ‘మాస్ట్రో’ కన్ఫ్యూజన్ పై క్లారిటీ వచ్చేసింది..!

టాలీవుడ్ దర్శక నిర్మాతలు సరికొత్త పంధాలో నడవడానికి రెడీ అయిపోయారు. తమ సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా… జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా ఏపీ లో నైట్ కర్ఫ్యూ ఉంది కాబట్టి.. 3 షోలకు మించి పడవు. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతో కలెక్షన్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తమ సినిమాలను ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘నారప్ప’ మొదటి అడుగు వేస్తున్నాడు. జూలై 19 నైట్ నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ‘నారప్ప’. వెంకీ కంటే ముందుగానే నితిన్ ‘మాస్ట్రో’ కూడా ఓటిటి బాట పట్టింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘మాస్ట్రో’ విడుదల కాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆగష్ట్ 15న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రూ.32 కోట్లకు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ట్రో’… బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Harshavardhan
  • #Jishhusen Gupta
  • #Maestro
  • #Mangli

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

11 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

14 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version