Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

  • February 14, 2026 / 10:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

మల్టీ టాలెంటెడ్ తల్లాడ సాయి కృష్ణ హీరోగా ఏకదంతాయ సిరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్'(Magic Move Ments). గతంలో ‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్’ సంస్థ పై తల్లాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈరోజు ఓ స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

Magic Move Ments

నిజంగా వాలెంటైన్స్ డే మూడ్ కి తగ్గట్టుగా ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంది. ప్రేమలో ఉండే మ్యాజికల్ మూమెంట్స్ ని జెంజి కిడ్స్ కి నచ్చే విధంగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. పోస్టర్ అయితే యూత్ ని ఆకట్టుకుంటుంది.

Magic Move Ments

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె. దశరథ్ మాట్లాడుతూ.. “మంచి కథలను చెప్పాలనే ఆసక్తి మొదటి నుండి నాలో ఉంది.అందుకే సాయి కృష్ణ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే.. నేను కూడా భాగం కావాలనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను. ఈ సినిమా కథ కొత్తగా, చాలా ఆసక్తికరంగా అనిపించింది. హీరోగా, దర్శకుడిగా సాయి కృష్ణ ఈ కథను డీల్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ ఆయన తెలిపారు.

నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “దశరథ్ వంటి అగ్ర దర్శకులు, అభిరుచి గల దర్శకులు మా సినిమాను సమర్పిస్తుండటం చాలా ఆనందంగా,అదే విధంగా గర్వంగా అనిపిస్తుంది. సాయి కృష్ణ, సిరి జంట చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము” అంటూ పేర్కొన్నారు.

సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈ కథని దర్శకుడు సాయి కృష్ణ చెప్పిందానికంటే బాగా తీశాడు. దశరథ్ గారి సహకారం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం మాలో ఉంది. మీ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.

తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dasaradh
  • #Director Dasaradh
  • #Magic Move Ments
  • #Magic Move Ments movie
  • #tallada sai krishna

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

16 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

18 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

19 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

20 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

15 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

17 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version