Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

  • February 14, 2026 / 10:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

మొహమాటాలకి పోయి ఏ పని చేయకూడదు అంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఫ్రెండ్స్ ని, బిజినెస్ ని అస్సలు కలపకూడదు అని అగ్ర నిర్మాతలు ఎక్కువగా చెబుతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చెబుతారో అనుభవం వచ్చిన వాళ్ళకి బాగా తెలిసొచ్చింది. ఇవి ప్రత్యక్షంగా చూస్తే నిజమే అని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. ‘స్నేహితుడు ఫ్లాపుల్లో ఉన్నాడు కదా సినిమా చేసి పెడదాం’ అని ఎవ్వరూ అనుకోకూడదు అనేది కూడా ఇండస్ట్రీ మాట.

Teja Sajja

కావాలంటే ప్రమోషన్ విషయంలో ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం తుచా తప్పకుండా పాటిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది తేజ సజ్జ(Teja Sajja) అనే చెప్పాలి.  అవును తేజ సజ్జకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువే. అతని హీరోగా నిలబడింది కూడా ప్రశాంత్ వర్మ వంటి ఫ్రెండ్స్ వల్లే. ‘జాంబీ రెడ్డి’ ‘హనుమాన్’ సినిమాలతోనే తేజ హీరోగా నిలబడగలిగాడు. అలా అని ప్రతి సినిమాని తన ఫ్రెండ్స్ తోనే చేయాలి అనుకోలేదు.

teja sajja sympathy cards

‘హనుమాన్’ తర్వాత తేజకి చాలా నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్సులు వచ్చాయి. అతని ఫ్రెండ్స్ లో టాప్ డైరెక్టర్లు ఉన్నారు.అయినప్పటికీ తేజ.. కార్తీక్ ఘట్టమనేని వంటి ఫామ్లో లేని దర్శకుడితో ‘మిరాయ్’ సినిమా చేశాడు. అది కూడా ఫెయిల్యూర్స్ లో ఉన్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో.  ‘మిరాయ్’తో తేజ మార్కెట్ కూడా పెరిగింది. వాస్తవానికి హనుమాన్ తర్వాత తేజ విన్న కథల్లో ‘ఫంకీ’ కూడా ఉంది.

దర్శకుడు అనుదీప్ కేవీ కూడా తేజ స్నేహితుడే. అయినప్పటికీ తేజ.. ప్రొఫెషనల్ గానే బిహేవ్ చేసి ‘ఫంకీ’ని వద్దనుకున్నాడు.నిన్న రిలీజ్ అయిన ‘ఫంకీ’ ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ‘జాతి రత్నాలు’ కథ కూడా తేజ విన్నాడు.అది తనకి సెట్ అవ్వదు అని భావించి తప్పుకున్నాడు. నిజంగా నవీన్ పోలిశెట్టి నటించడం వల్లే ఆ సినిమా గట్టెక్కింది అనుకోవాలి.

సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Mirai
  • #Teja Sajja
  • #Tollywood
  • #Zombie Reddy

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

12 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

12 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

17 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

17 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

17 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version