Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahaveerudu Collections: ‘మహావీరుడు’.. హిట్ టాక్ వచ్చినా ఇక్కడ ప్లాప్ గా మిగిలింది

Mahaveerudu Collections: ‘మహావీరుడు’.. హిట్ టాక్ వచ్చినా ఇక్కడ ప్లాప్ గా మిగిలింది

  • September 3, 2023 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahaveerudu Collections: ‘మహావీరుడు’.. హిట్ టాక్ వచ్చినా ఇక్కడ ప్లాప్ గా మిగిలింది

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మహావీరుడు’. జూలై 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ బాగుంది. డిఫరెంట్ గా కూడా ఉందనే భావన అందరిలోనూ కలిగింది. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ఫాంటసీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటించింది. ‘శాంతి టాకీస్‌’ పతాకంపై అరుణ్‌ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించగా….

టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘ఏషియన్ సినిమాస్’ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయడం జరిగింది.ప్రమోషన్స్ లేకపోయినా ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ డల్ అయిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.91 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర 0.78 cr
ఏపి + తెలంగాణా 2.19 cr

‘మహావీరుడు’ (Mahaveerudu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.2.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొత్తంగా రూ.2.81 కోట్ల నష్టాలతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Shankar
  • #Mahaveerudu
  • #Sivakarthikeyan
  • #Yogi Babu

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

2 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

3 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version