Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: బీఏ రాజు గురించి మహేష్‌ ఏమన్నారంటే…!

Mahesh Babu: బీఏ రాజు గురించి మహేష్‌ ఏమన్నారంటే…!

  • February 5, 2022 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: బీఏ రాజు గురించి మహేష్‌ ఏమన్నారంటే…!

టాలీవుడ్‌ మీడియాలో, టాలీవుడ్‌ పీఆర్‌వోల్లో లెజెండ్‌లు కొంతమంద ఉన్నారు. అలాంటివారిలో రీసెంట్‌గా కన్నుమూసిన వ్యక్తి బీఏ రాజు. స్టార్‌ హీరోల సినిమాల పీఆర్‌వోగా బీఏ రాజు చాలామందికి తెలుసు. సోషల్‌ మీడియా వచ్చాక… అలనాటి సమాచారం, తాజా అప్‌డేట్లతో అందరికీ తెలిసిపోయారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో నటులకు తలలో నాలుకగా ఉన్న బీఏ రాజు… ఘట్టమనేని కుటుంబానికి బాగా దగ్గరివాడు. మరి అలాంటి బీఏ రాజు గురించి మహేష్‌ ఇటీవల మాట్లాడారు.

Click Here To Watch

బీఏ రాజు పూర్తి పేరు ఏంటి అనేది చాలా తక్కువమందికి తెలుసు. అలాగే ఆయనను ఉత్తరాల రాజు అని అంటారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు చెప్పారు. ‘ఆహా’లో స్ట్రీమ్‌ అవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోలో మహేష్‌ బీఏ రాజు గురించి మాట్లాడారు. అతనితో తనకున్న స్నేహం గురించి, బంధం గురించి వివరించారు. బీఏ రాజుకు తనకు బాగా సాన్నిహిత్యం ఉందని, ఆయన రీప్లేస్‌ చేసేవాళ్లెవరూ ఇప్పుడు లేరని చెప్పాడు మహేష్‌. ఆరు నెలల క్రితం ఆయన మమ్మల్ని విడిచిపోయారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణకు బీఏ రాజు పెద్ద అభిమాని. ఆ రోజుల్లో కృష్ణ… తన అభిమానులకు లేఖలు రాసేవారు. ఆ లేఖలు రాయడానికి బీఏ రాజు కృష్ణ దగ్గర ఉద్యోగంలో చేరారట. అలా మహేష్‌బాబు చిన్నప్పటి నుండి బీఏ రాజు తెలుసట. కృష్ణకు సంబంధించిన అభిమానుల విషయాలు, సినిమాల ప్రచారం విషయాలు చూసుకునేవారు. అలా ఆయన కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. కృష్ణ ఎక్కడికెళ్లినా బీఏ రాజు పక్కనే ఉండేవారు. మహేష్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ విషయాలన్నీ మహేష్‌బాబు చెప్పుకొచ్చారు.

మధుమేహంతో బాధపడుతూ… గుండెపోటు రావడంతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు బీఏ రాజు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1500కు పైగా సినిమాలకు పీఆర్‌వోగా చేశారు. అతని భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాన్నాళ్లపాటు ‘సూపర్‌హిట్‌’ అనే సినీ పత్రికను నడిపారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ba raju
  • #mahesh
  • #Mahesh Babu
  • #Unstoppable show

Also Read

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

related news

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

49 mins ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

16 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

16 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

16 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

16 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

59 mins ago
Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

1 hour ago
Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

2 hours ago
Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version