Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన మహేష్, నమ్రత!

సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన మహేష్, నమ్రత!

  • November 1, 2017 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన మహేష్, నమ్రత!

డైరక్టర్స్ హీరో మహేష్ బాబు. స్టార్ హీరో అయినప్పటికీ సినిమా మేకింగ్ విషయంలో వేలు పెట్టరు. ప్రతి సినిమాని తొలి సినిమాల భావించి కష్టపడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వరుసగా రెండు అపజయాలను చవిచూశారు. బ్రహ్మోత్సవం, స్పైడర్.. రెండూ ఆశించినంతగా ఆడలేదు. దీనికి కారణం ఏమిటని మహేష్ అండ్ నమ్రత బృందానికి కొత్త కారణం తెలిసింది. అదే సోషల్ మీడియాలో మహేష్ చిత్రాలకు నెగిటివ్ ప్రచారం జరగడం. బ్రహ్మోత్సం సమయంలో డ్యాన్స్ వీడియోలు, స్పైడర్ సమయంలో జోరుగా బాగాలేదనే కామెంట్స్ విహరించాయి. ఆ నెగిటివిటీని తగ్గించడానికి నమ్రత కొత్త ప్లాన్ వేశారు.

సోషల్ మీడియాలో మహేష్ చిత్రాలకు పాజిటివ్ టాక్ క్రియేటయ్యేలా చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త సాంకేతిక బృందాన్ని నియమించుకున్నారు. ఆ టీమ్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో మహేష్ బాబు పేరుతో పేజీలను సృష్టించనుంది. అలాగే ఆటీన్ నెగిటివ్ కామెంట్ విస్తరించకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. దీనికోసం కొత్త సోషల్ మీడియా టీమ్ పని మొదలు పెట్టనుంది. ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

14 mins ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

27 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

51 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

18 hours ago

latest news

Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

8 mins ago
Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

16 mins ago
Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

1 hour ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

21 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version