Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » 32 వంటకాలతో అభిమానులకు భోజనాలు.. కృష్ణ పెద్ద కర్మ ఘనంగా నిర్వహించిన మహేష్!

32 వంటకాలతో అభిమానులకు భోజనాలు.. కృష్ణ పెద్ద కర్మ ఘనంగా నిర్వహించిన మహేష్!

  • November 28, 2022 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

32 వంటకాలతో అభిమానులకు భోజనాలు.. కృష్ణ పెద్ద కర్మ ఘనంగా నిర్వహించిన మహేష్!

కృష్ణ – కృష్ణంరాజు ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఇద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు అయ్యారు. ఇద్దరూ స్టార్ హీరోలు అయ్యారు. మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలను మనకు అందించారు.విషాదకరమైన విషయం ఏంటి అంటే ఇద్దరూ కూడా ఈ ఏడాదే మరణించారు. కృష్ణంరాజు గారు పోయినప్పుడు ప్రభాస్ చాలా విషాదంలో కూరుకుపోయాడు. అలాగే కృష్ణ ప్రాణం విడిచినప్పుడు మహేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

ఇదిలా ఉండగా.. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే.. వాళ్ళు అభిమానులను రిసీవ్ చేసుకునే పద్దతి చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు అభిమానులకు, మీడియా మిత్రులకు రకరకాల వంటలతో కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు. అందుకే కృష్ణంరాజు పోయినప్పుడు ఆయన సొంత ఊరికి వెళ్లి అక్కడి అభిమానులకు 50 రకాల వంటలతో భోజనాలు పెట్టించాడు ప్రభాస్. అలా కృష్ణంరాజు పెద్దకర్మని ఘనంగా నిర్వహించారు.

ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. కృష్ణ గారి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు అనగా ఆదివారం నవంబర్ 27న ఘనంగా నిర్వహించారు. తెనాలి, గుంటూరు ఏరియాల నుండీ వచ్చిన అభిమానులకు ఏకంగా 32 రకాల వంటలు అలాగే స్వీట్స్ తో కడుపు నింపి పంపాడు. హైదరాబాద్, హైటెక్ సిటీలోని ఎన్కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #Mahesh Babu
  • #Super star Krishna

Also Read

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

1 hour ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

3 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

4 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

4 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

6 hours ago

latest news

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

7 mins ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

19 mins ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

1 hour ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

2 hours ago
Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version