Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Sitara: సితారతో బుల్లితెర డాన్స్ షోలో సందడి చేసిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న వీడియో?

Mahesh Babu, Sitara: సితారతో బుల్లితెర డాన్స్ షోలో సందడి చేసిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న వీడియో?

  • August 28, 2022 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Sitara: సితారతో బుల్లితెర డాన్స్ షోలో సందడి చేసిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న వీడియో?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే మహేష్ బాబు ఎక్కువగా బయట ఇతర కార్యక్రమాలలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో పెద్దగా సందడి చేయరు. కేవలం తన సినిమా ఈవెంట్లకు మాత్రమే ఈయన అటెండ్ అవుతూ ఉంటారు. ఎంతో ఫేమస్ అయినటువంటి కార్యక్రమాలలో మాత్రమే గెస్ట్ గా ఈయన సందడి చేస్తుంటారు.

ఇకపోతే బుల్లితెర చానల్లో ప్రసారమయ్యే ఒక డాన్స్ షో కార్యక్రమానికి మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబుతో పాటు ఆయన కుమార్తె సితార కూడా ఈ డాన్స్ షోలో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుత ఈ డాన్స్ లోకి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా మహేష్ బాబు ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఇస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇలా మహేష్ బాబు తన కూతురు సితార చేయి పట్టుకొని ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ డాన్స్ షో ఎప్పటినుంచి ప్రసారమవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.ఇకపోతే సితార తన తండ్రి నటించిన సినిమాలలో పాటలకు డ్యాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా డాన్స్ పై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి సితార ఏకంగా తన తండ్రితో కలిసి డాన్స్ షోలో సందడి చేశారు.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Babu In Zee Telugu New Dance Show 🔥 🔥#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/TBqvmnEBma

— I’M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) August 28, 2022

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #sitara

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

6 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

1 day ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version