Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: పాన్‌ ఇండియా ఇమేజ్‌… మహేష్‌ కి కష్టమేనా?

Mahesh Babu: పాన్‌ ఇండియా ఇమేజ్‌… మహేష్‌ కి కష్టమేనా?

  • February 17, 2022 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: పాన్‌ ఇండియా ఇమేజ్‌… మహేష్‌ కి కష్టమేనా?

త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మహేష్‌బాబు… రాజమౌళి సినిమా చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ సిద్ధం చేస్తున్నారు కూడా. ఆ సినిమాతో మహేష్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోతాడు. ఇదంతా వినడానికి, లెక్కలేసుకోవడానికి బాగుంది. కానీ ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించి ఓ లెక్క మాత్రం మహేష్‌ అభిమానుల్ని ఇబ్బంది పెడుతోంది. అదే హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ అమౌంట్‌. ఈ సినిమా హిందీ రైట్స్‌ డీల్‌ ఓకే అయ్యిందట.

Click Here To Watch

‘స‌ర్కారు వారి పాట‌’ సినిమా హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ₹15 కోట్లు పలికిందని టాక్‌. దీనిపై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా అమౌంట్‌ ఇంతే అంటున్నారు. దీంతో ఏంటీ… మరీ ఇంత తక్కువా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలా అనుకోవడానికీ కారణం ఉంది. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలో ‘పుష్ప’ సినిమాకు ₹30 కోట్లు వచ్చాయి. ‘ఆచార్య’కు ₹20 కోట్ల నుండి ₹25 కోట్లు వచ్చాయి అంటున్నారు. అలాంటిది మహేష్‌ సినిమాకు అంత తక్కువనా అని అడుగుతున్నారు.

గోపీచంద్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ లాంటి కథానాయకుల సినిమాల‌కే హిందీ శాటిలైట్ ద్వారా ₹10 వ‌ర‌కూ వ‌స్తోంది. అలాంటిది మ‌హేష్‌ బాబు సినిమాకు అంత తక్కువ ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌ అంటే ఇష్టం లేదని, నేను టాలీవుడ్‌లోనే ఉంటానని గతంలో మహేష్‌బాబు అన్నట్లు గుర్తు. ఇప్పుడు ఆ మాటలే ఇబ్బంది పెట్టాయా అని కూడా అనుకుంటున్నారు. అయితే మహేష్‌బాబు – రాజమౌళి సినిమా తర్వాత పరిస్థితులు మారుతాయి అని అనుకుంటున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమాను మే 12న విడుదల చేయాలని చూస్తున్నారు. చిన్న గ్యాప్‌ తర్వాత మహేష్‌ షూటింగ్‌ని స్పీడప్‌ చేస్తున్నాడు. ఇంకా సినిమా రిలీజ్‌కు టైమ్‌ ఉండటంతో, త్వరలోనే త్రివిక్రమ్‌ సినిమాను కూడా మొదలుపెట్టేస్తారని సమాచారం. ఆ సినిమా ముహూర్తపు షాట్‌తో ఇటీవల లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. త్వరలో పూర్తి స్థాయి చిత్రీకరణ మొదలవుతుందట. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంచుకున్నారు. ఆమెతోపాటు శ్రీలీల మరో నాయికగా నటిస్తుందని తాజాగా వార్తలొస్తున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mohan lal
  • #Pooja Hegde
  • #radha
  • #SSMB28

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

5 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

18 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

19 hours ago

latest news

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

4 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

6 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

8 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version