Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » 2018 లో రాజమౌళితో సినిమా చేస్తానని చెప్పిన మహేష్!

2018 లో రాజమౌళితో సినిమా చేస్తానని చెప్పిన మహేష్!

  • September 25, 2017 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2018 లో రాజమౌళితో సినిమా చేస్తానని చెప్పిన మహేష్!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారనే విషయం కొత్తేమీ కాదు. రెండు మూడేళ్లుగా ఈ కాంబినేషన్ గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. మహేష్, రాజమౌళి మధ్య స్టోరీ చర్చలు కూడా సాగాయి. ఇద్దరికీ సమయం దొరకకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకి ఆ కలయికలో సినిమాకి ఇప్పుడు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2018లో పక్కాగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు వెల్లడించారు. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన స్పైడర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది.

ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ రాజమౌళితో సినిమా గురించి బయటపెట్టారు. “రాజమౌళితో సినిమా చేస్తాను. అది వచ్చే సంవత్సరం మొదలు కావచ్చు”అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చేస్తున్నారు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తారు. ఈ రెండు సినిమాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళితో కలిసి నడవనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

related news

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

7 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

7 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

8 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

9 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

12 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

7 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

8 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

9 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version