Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu Dance: స్టేజి పై తొలిసారి డ్యాన్స్ చేసి రచ్చ చేసిన మహేష్.. వీడియో వైరల్..!

Mahesh Babu Dance: స్టేజి పై తొలిసారి డ్యాన్స్ చేసి రచ్చ చేసిన మహేష్.. వీడియో వైరల్..!

  • May 16, 2022 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu Dance: స్టేజి పై తొలిసారి డ్యాన్స్ చేసి రచ్చ చేసిన మహేష్.. వీడియో వైరల్..!

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మొదటి వీకెండ్ ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దీంతో నిర్మాతలు ఈరోజు కర్నూల్ లో ‘మ మ మాస్ సెలబ్రేషన్స్’ పేరుతో సక్సెస్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ‘ఒక్కడు’ సినిమా తర్వాత ‘సర్కారు వారి పాట సినిమాకి మళ్ళీ కర్నూల్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

నిజానికి ప్రీ రిలీజ్ వేడుకని ఇక్కడే జరపాలి అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని మహేష్ తెలిపాడు. అలాగే నిర్మాతలైన ‘మైత్రి వారికి’ ’14 రీల్స్’ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా చూశాక మహేష్ కూతురు సితార.. ‘నాన్న నువ్వు ఈ సినిమాలో చాలా బాగా చేశావ్, చాలా బాగున్నావ్’ అని చెప్పినట్టు తెలిపాడు. కృష్ణగారైతే ‘సర్కారు వారి పాట’ సినిమాని చూసి ‘పోకిరి’ ‘దూకుడు’ చిత్రాలని మించి హిట్ అవుతుంది అని చెప్పినట్టు మహేష్ చెప్పుకొచ్చాడు.

నిజంగానే ‘సర్కారు వారి పాట’ మూవీలో మహేష్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. ‘పోకిరి’ ని మించి మహేష్ ఇందులో యాక్టివ్ గా కనిపించాడు. ‘మ మ మహేషా’ సాంగ్లో డ్యాన్స్ చాలా బాగా చేశాడు. సినిమాలోనే కాదు స్టేజి పై కూడా మహేష్ బాబు ఈ పాటకి డ్యాన్స్ చేయడం విశేషం. స్టేజి పై రావడమే తమన్ తో కలిసి ఈ పాటకి చిందులేశాడు మహేష్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన 23 ఏళ్ళలో మహేష్ ఇలా స్టేజి పై డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

5 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

7 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

8 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

15 hours ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

7 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

8 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version