Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Dil Raju: మహేష్ డైరెక్టర్ vs పవన్ డైరెక్టర్

Dil Raju: మహేష్ డైరెక్టర్ vs పవన్ డైరెక్టర్

  • May 1, 2021 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: మహేష్ డైరెక్టర్ vs పవన్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఒక్క శుక్రవారం రోజే దశ తిరగడం కాయం. ఇక కమర్షియల్ గా హిట్స్ అందుకునే దర్శకులకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ పేరు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అతను మరో రెండు సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేసేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. సాధారణంగా దిల్ రాజుకు కనెక్ట్ అయితే ఆ దర్శకులను అంత ఈజీగా వదలడు.

వేణు శ్రీరామ్ నెక్స్ట్ చేయబోయే ఐకాన్ సినిమాను కూడా ఆయనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. అయితే ఈ దర్శకుడికి పవన్ కళ్యాణ్ తో కుడా మరో సినిమా చేసే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు ఇటీవల టాక్ బాగానే వచ్చింది. అయితే అంతకుముందు వంశీ పైడిపల్లికి కూడా దిల్ రాజు ఒక మాట ఇచ్చాడు. కథ నచ్చితే పవన్ తో సినిమా చేసే ఛాన్స్ ఇప్పిస్తానని అన్నారట. కానీ వంశీ పైడిపల్లి ఇంకా కథపై ఒక నిర్ణయానికి రాలేదట.

అయితే ఇంకా టైమ్ ఉంది కాబట్టి వేణు శ్రీరామ్ రెడీ చెయ్యకముందే తనదైన శైలిలో మరో పవర్ఫుల్ కథను రెడీ చెయ్యాలని ఆలోచిస్తున్నాడట. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి. వంశీ పైడిపల్లి చివరగా మహర్షి సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే, ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వకపోవడంతో అతనిపై స్టార్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #mahesh
  • #pawan kalyan
  • #Vakeel Saab
  • #Vamsi paidipally

Also Read

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

19 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

20 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

3 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

15 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

16 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

19 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version